Telugu govt jobs   »   Article   »   Upcoming Exams held in August 2023

Upcoming APPSC, TSPSC and Other Exams held in August 2023 | ఆగస్ట్ 2023లో జరగబోయే APPSC, TSPSC మరియు ఇతర పరీక్షలు

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం, బ్యాంకింగ్ నుండి ఇటీవల అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. సంబంధింత ఉద్యోగ నోటిఫికేషన్ లకు ఆగస్ట్ 2023లో పరీక్షలు నిర్వహించనున్నాయి. TSPSC గ్రూప్ 2, TREIRB TS గురుకుల, TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్, తెలంగాణ స్టాఫ్ నర్స్, APPSC AEE, APPSC TPBO, APPSC నాన్-గెజిటెడ్, SSC CHSL, స్టెనోగ్రాఫర్, IBPS RRB PO ప్రిలిమ్స్, IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ వంటి పరిక్షలకు ఆగస్ట్ నెలలో పరీక్షలు జరగబోతున్నాయి. పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పరీక్ష తేదీలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది అభ్యర్ధులు సమయాభావం కారణంగా పూర్తి సిలబస్‌ను కవర్ చేయడంలో విఫలమవుతున్నారు. రాబోయే పరీక్ష తేదీలను తెలుసుకోవడం ద్వారా, అభ్యర్ధులు ఒక అధ్యయన ప్రణాళికను సిద్ధం చేయవచ్చు మరియు పూర్తి సిలబస్‌ను సకాలంలో కవర్ చేయవచ్చు. ఈ కధనంలో ఏ పరీక్షా ఏ తేదిలో జరగబోతుందో పరీక్షా షెడ్యూల్ ని తనిఖి చేయండి.

ఆగస్ట్ 2023లో జరగబోయే APPSC, TSPSC మరియు ఇతర పరీక్షలు

APPSC, TSPSC, SSC, Banking  వంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించనున్న పరీక్ష తేదీలు వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే ఒకేరోజు రెండు, మూడు పరీక్షలను నిర్వహిస్తున్నారని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఏ రోజు ఏ పరీక్షా జరగబోతుంది అని అభ్యర్ధులకు ఒక అవగాహన కోసం మేము ఆగష్టు నెలలో జరగబోయే అన్ని పరీక్షల తేదీలను ఇక్కడ పేర్కొన్నాము. ఈ పేజి ని బుక్ మార్కు చేసుకుని, సంబంధిత పరీక్షా కోసం ఎటువంటి ఆందోళన చెందకుండా అభ్యర్ధులు పరిక్షలకు ప్రిపేర్ కావాలి అని మేము ఆశిస్తున్నాము.

ఆగస్ట్ 2023లో జరగబోయే TSPSC పరీక్షలు షెడ్యూల్

తెలంగాణ రాష్ట్రంలో TSPSC గ్రూప్ 2, TREIRB TS గురుకుల, TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్, తెలంగాణ స్టాఫ్ నర్స్ వంటి పరీక్షలకు సంబంధించిన పరీక్షా తేదిలను TSPSC విడుదల చేసింది. దిగువ పట్టికలో పరీక్షా షెడ్యూల్ మరియు అడ్మిట్ కార్డు లింక్ ను పొందవచ్చు.

ఆగస్ట్ 2023లో జరగబోయే TSPSC పరీక్షలు షెడ్యూల్
పరీక్షా పేరు తేది అడ్మిట్ కార్డ్ లింక్
TSPSC గ్రూప్ 2 ఆగస్టు 29 మరియు 30, 2023 అడ్మిట్ కార్డ్ లింక్
TREIRB TS గురుకుల 1 ఆగస్టు నుండి 23 ఆగస్టు 2023 వరకు అడ్మిట్ కార్డ్ లింక్
తెలంగాణ స్టాఫ్ నర్స్ 2 ఆగస్టు 2023 అడ్మిట్ కార్డ్ లింక్
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ 8 ఆగస్టు 2023 అడ్మిట్ కార్డ్ లింక్

ఆగస్ట్ 2023లో జరగబోయే APPSC పరీక్షలు షెడ్యూల్

తెలంగాణ రాష్ట్రంలో APPSC AEE, APPSC TPBO, APPSC నాన్-గెజిటెడ్ వంటి పరీక్షలకు సంబంధించిన పరీక్షా తేదిలను APPSC విడుదల చేసింది. దిగువ పట్టికలో పరీక్షా షెడ్యూల్ ను తనిఖి చేయండి.

ఆగస్ట్ 2023లో జరగబోయే APPSC పరీక్షలు షెడ్యూల్
పరీక్షా పేరు తేది అడ్మిట్ కార్డ్ లింక్
APPSC AEE 21 & 22 ఆగస్టు 2023 అడ్మిట్ కార్డ్ లింక్
APPSC TPBO 18 ఆగస్టు 2023 అడ్మిట్ కార్డ్ లింక్
APPSC నాన్-గెజిటెడ్ 19 ఆగస్టు & 21 ఆగస్టు 2023 అడ్మిట్ కార్డ్ లింక్

SSC CHSL అడ్మిట్ కార్డ్ 2023 విడుదల, టైర్ 1 డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్_40.1APPSC/TSPSC Sure shot Selection Group

ఆగస్ట్ 2023లో జరగబోయే బ్యాంకింగ్ పరీక్షలు షెడ్యూల్

ఆగస్ట్ 2023లో జరగబోయే బ్యాంకింగ్ పరీక్షలు షెడ్యూల్
పరీక్షా పేరు తేది అడ్మిట్ కార్డ్ లింక్
IBPS RRB PO ప్రిలిమ్స్ 5, 6 ఆగస్టు అడ్మిట్ కార్డ్ లింక్
IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ 12, 13, 19 ఆగస్టు అడ్మిట్ కార్డ్ లింక్
IBPS క్లర్క్ ప్రిలిమ్స్ 26, 27 ఆగస్టు, 02 సెప్టెంబర్ 2023 అడ్మిట్ కార్డ్ లింక్
RBI గ్రేడ్ B (DR)–DEPR & DSIM ఫేజ్ 2 పరీక్ష 19 ఆగస్టు & 2 సెప్టెంబర్ 2023 అడ్మిట్ కార్డ్ లింక్

ఆగస్ట్ 2023లో జరగబోయే కేంద్ర ప్రభుత్వ పరీక్షలు షెడ్యూల్

ఆగస్ట్ 2023లో జరగబోయే కేంద్ర ప్రభుత్వ పరీక్షలు షెడ్యూల్
పరీక్షా పేరు తేది అడ్మిట్ కార్డ్ లింక్
SSC CHSL 02 ఆగస్టు 2023 నుండి 22 ఆగస్టు 2023 వరకు అడ్మిట్ కార్డ్ లింక్
EPFO స్టెనోగ్రాఫర్ & SSA
  • స్టెనోగ్రాఫర్: 1 ఆగస్టు 2023.
  • SSA: 18, 21, 22, మరియు 23 ఆగస్టు 2023.
అడ్మిట్ కార్డ్ లింక్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 6 ఆగస్టు 2023 అడ్మిట్ కార్డ్ లింక్

AP and Telangana Test Mate | Unlock Unlimited Tests for APPSC | TSPSC | GROUPs |  AP & Telangana Police & Others 2023-2024 | Complete Online Test Series By Adda247

ఇంకా చదవండి
TSPSC గ్రూప్ 2 సిలబస్ TSPSC గ్రూప్ 2 పరీక్షా విధానం
TSPSC గ్రూప్ 2 గత సంవత్సరం ప్రశ్న పత్రాలు TSPSC గ్రూప్ 2 ఎంపిక విధానం
TSPSC గ్రూప్ 2 పుస్తకాలూ TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ సిలబస్
EPFO SSA మరియు స్టెనోగ్రాఫర్ సిలబస్ 2023 మరియు పరీక్షా విధానం
TREIRB TS గురుకుల పరీక్ష షెడ్యూల్ 2023 
IBPS RRB క్లర్క్ సిలబస్ 2023 మరియు పరీక్షా విధానం IBPS RRB క్లర్క్ పరీక్షలో ఎలా విజయం సాధించాలి
SSC CHSL సిలబస్ SSC CHSL మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు
IBPS RRB PO సిలబస్ మరియు పరీక్షా విధానం 2023 IBPS RRB PO కట్ ఆఫ్ 2023

Sharing is caring!

FAQs

What is the exam date of TSPSC Group 2?

TSPSC Group 2 exam is going to held on 29th & 30th August 2023

What is the exam date of IBPS RRB PO prelims?

IBPS RRB PO prelims exam will be held on 5th and 6th August 2023