Telugu govt jobs   »   UNICEF Goodwill Ambassador David Beckham leads...

UNICEF Goodwill Ambassador David Beckham leads global vaccination drive | UNICEF గుడ్ విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్హాం ప్రపంచ వాక్సినేషన్ కార్యక్రమానికి బాధ్యత వహిస్తున్నారు

UNICEF గుడ్ విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్హాం ప్రపంచ వాక్సినేషన్ కార్యక్రమానికి బాధ్యత వహిస్తున్నారుUNICEF Goodwill Ambassador David Beckham leads global vaccination drive | UNICEF గుడ్ విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్హాం ప్రపంచ వాక్సినేషన్ కార్యక్రమానికి బాధ్యత వహిస్తున్నారు_2.1

టీకాపై విశ్వాసాన్ని ప్రేరేపించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులను తమ పిల్లలకు ప్రాణాంతక వ్యాధుల నుండి కాపాడడానికి టీకాలు వేసే విధంగా  ప్రోత్సహించడానికి ప్రపంచ కారక్రమాన్ని  యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్హాం ముందుంచారు.

UNICEF Goodwill Ambassador David Beckham leads global vaccination drive | UNICEF గుడ్ విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్హాం ప్రపంచ వాక్సినేషన్ కార్యక్రమానికి బాధ్యత వహిస్తున్నారు_3.1

ప్రపంచ రోగనిరోధకత వారానికి ముందు విడుదల చేసిన ఒక శక్తివంతమైన వీడియోలో, COVID-19 వల్ల రోజువారీ కార్యకలాపాలు కోల్పోవడం గురించి బెక్హాం మాట్లాడుతూ , కుటుంబాలను దగ్గరకు తీసుకోవడం, స్నేహితులతో సమయం గడపడం మరియు మనం ఇష్టపడే వ్యక్తులతో ఉండటం మరియు తల్లిదండ్రులు తమను తాము టీకాలు వేయించుకొనే విధంగా ప్రోత్సహించుకోవడం ద్వారా వారు సురక్షితంగా ఉంటారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
యునిసెఫ్ ప్రధాన కార్యాలయం: న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.
యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: హెన్రిట్టా హెచ్. ఫోర్.

Sharing is caring!