APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓర్చా, గ్వాలియర్ నగరాలను యునెస్కో తన ‘హిస్టారిక్ అర్బన్ ల్యాండ్ స్కేప్ ప్రాజెక్ట్’ కింద ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్ట్ 2011 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఓర్చా మరియు గ్వాలియర్ నగరాల కోసం యునెస్కో యొక్క చారిత్రాత్మక అర్బన్ ల్యాండ్ స్కేప్ ప్రాజెక్టును మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.
భారతీయ నగరాలైన వారణాసి, అజ్మీర్ సహా దక్షిణాసియాలోని ఆరు నగరాలు ఇప్పటికే ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. గ్వాలియర్ మరియు ఓర్చా లను దక్షిణాసియాలోని 7 వ మరియు 8 వ నగరాలుగా చేర్చారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి: శివరాజ్ సింగ్ చౌహాన్.
- గవర్నర్: ఆనందీబెన్ పటేల్.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | జూలై 3వ వారం కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో |
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF | తెలంగాణ స్టేట్ GK PDF |
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf | తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf |