Telugu govt jobs   »   UN English Language Day & UN...

UN English Language Day & UN Spanish Language Day | యుఎన్ ఆంగ్ల భాషా దినోత్సవం మరియు యుఎన్ స్పానిష్ భాషా దినోత్సవం

యుఎన్ ఆంగ్ల భాషా దినోత్సవం మరియు యుఎన్ స్పానిష్ భాషా దినోత్సవం

UN English Language Day & UN Spanish Language Day | యుఎన్ ఆంగ్ల భాషా దినోత్సవం మరియు యుఎన్ స్పానిష్ భాషా దినోత్సవం_30.1

  • యుఎన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే మరియు యుఎన్ స్పానిష్ లాంగ్వేజ్ డే(యుఎన్ ఆంగ్ల భాషా దినోత్సవం  మరియు యుఎన్ స్పానిష్ భాషా దినోత్సవం)ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23 న జరుపుకుంటారు.
  • ఆంగ్ల భాషా కోసం, విలియం షేక్స్పియర్ పుట్టినరోజు మరియు మరణించిన తేదీ రెండింటిని గుర్తించడానికి 23 ఏప్రిల్ ఎంపిక చేయబడింది.
  • స్పానిష్ భాష కోసం, ఈ రోజును ఎంపిక చేశారు, ఎందుకంటే ఈ రోజున స్పెయిన్లో హిస్పానిక్ దినంగా కూడా పాటిస్తారు, అంటే స్పానిష్ మాట్లాడే ప్రపంచం అని అర్ధం.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అన్ని పోటి పరిక్షలకు ఆన్లైన్ కోచింగ్-పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఈ రోజును ఎందుకు జరుపుకుంటారు?

  • ఐక్యరాజ్యసమితి సంస్థ అంతటా ఉపయోగించే ఆరు అధికారిక భాషలలో ఇవి ఒకటి. ఇవి అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ మరియు స్పానిష్.
  • బహుభాషావాదం మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని జరుపుకోవడానికి అదేవిధంగా సంస్థ అంతటా మొత్తం ఆరు అధికారిక భాషలను సమానంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడానికి ప్రతి భాషకు 2010 లో ఐక్యరాజ్యసమితి యొక్క ప్రజా సమాచార విభాగం ఒక రోజు వేడుకను కేటాయించింది.

ఇంగ్లీష్,గణితం,రీజనింగ్-ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఇతర అన్ని పోటి పరిక్షలకు ఉపయోగ పడే విధంగా “కాంబో ప్యాక్” బ్యాచ్-ఏప్రిల్ 26 న ప్రారంబం-పూర్తి వివరాల కొరకు కింద లింక్ పై క్లిక్ చేయండి

UN English Language Day & UN Spanish Language Day | యుఎన్ ఆంగ్ల భాషా దినోత్సవం మరియు యుఎన్ స్పానిష్ భాషా దినోత్సవం_40.1

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

UN English Language Day & UN Spanish Language Day | యుఎన్ ఆంగ్ల భాషా దినోత్సవం మరియు యుఎన్ స్పానిష్ భాషా దినోత్సవం_60.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

UN English Language Day & UN Spanish Language Day | యుఎన్ ఆంగ్ల భాషా దినోత్సవం మరియు యుఎన్ స్పానిష్ భాషా దినోత్సవం_70.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.