hamburger menu
All Courses all course arrow
adda247
adda247

SBI CLERK | FOUNDATION | TELUGU Live Class

Exams Covered: 5
  • date icon Starts: 18-May-2021
  • seat icon Seats: 500
  • timing Timings: 11:00AM-09:30PM
What will you get
  • ONLINE_LIVE_CLASSES140 HrsOnline Live Classes
button-left
button-right
Validity
Salient Features
  • Get Access To The Top Expert Faculties Of India For Best Preparation
    Expert Faculties
    Expert Faculties
  • Engaging Interactive Classes For Best Understanding From Anywhere
    Interactive Classes
    Interactive Classes
  • Get Recorded Sessions Of Every Live Class So That Learning Never Stops
    Recorded Videos
    Recorded Videos
  • Get Personalized Attention For Your Doubts With Limited Batch Size
    Limited Batch Size
    Limited Batch Size
For Admission Enquiry Call at 08035358375Copy to clipboard
pdpCourseImgpdpCourseBackgoundImg
Live + Recorded
₹ 6,999
Product Highlights
  • 140+ hours interactive Live Classes
  • Latest Pattern
  • Recorded Videos
Exams Covered
  • IBPS PO
    IBPS PO
  • IBPS Clerk
    IBPS Clerk
  • TSPSC
    TSPSC
  • AP PSC
    AP PSC
  • SBI Clerk
    SBI Clerk

This Course Includes

  • ONLINE_LIVE_CLASSES140 Hrs Online Live Classes
Product Description

ఈ ఫౌండేషన్ కోర్సు ద్వారా రీజనింగ్, మాథ్స్, ఇంగ్లీష్ అలాగే జనరల్ అవేర్నెస్ విభాగాలలో వెనుకబడి ఉన్న లేదా మరి ఏ ఇతర విభాగాలలోనైనా వెనుకబడి ఉన్న ప్రతి ఒక్కరికోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. ఈ కోర్స్ ద్వారా మీకు అందించబడే సమాచారంతో మీరు ప్రతీ విభాగంలోని ప్రాధమిక అంశాలపై పట్టు సాధించడం జరుగుతుంది. ప్రతిభతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అర్ధమయ్యే రీతిలో, నూతన పరీక్షా విధానాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్స్ రూపొందించడం జరిగింది. ఈ ఫౌండేషన్  కోర్స్ అన్ని రకాల బ్యాంకింగ్ పరీక్షలకు సరిపడేలా రూపొందహించడం జరిగింది. ఈ కోర్స్ ద్వారా ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు ప్రాధమిక అంశాలు మీ పరీక్షలకు అనుగుణంగా రూపొందహించడం జరిగింది.
 

SBI క్లర్క్ ఫౌండేషన్ బ్యాచ్ | రెండు భాషలలో | live తరగతులు
 

Start Date: 18-May-2021
TIME:
ENGLISH: 11AM – 1PM
REASONING: 4-6 PM
MATHS: 8PM – 9:30 PM

 

Check the Maths study plan here.
Check the English study plan here.
Check the Reasoning study plan here.

 

కోర్స్ యొక్క ఉపయోగాలు:

  • 140 గంటలకు పైగా live తరగతులు
  • సిలబస్ పూర్తిగా మునుపటి పరీక్షల ఆధారంగాను మరియు నూతన విధానం ఆధారంగాను రూపొందించబడినది.
  • రికార్డ్ చేయబడిన వీడియోలు మీకు 24x7 అందుబాటులో ఉంటాయి.
  • నిపుణుల సహాయంతో మీ అపరిమిత సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
  • నిపుణుల నుండి ప్రిపరేషన్ టిప్స్ అలాగే సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవచ్చు.


సీట్లు పరిమితం కావున త్వరగా నమోదు చేసుకోండి


ఈ కోర్స్ ద్వారా కవర్ అయ్యే పరీక్షలు:

  • SBI Clerk
  • SBI PO Prelims
  • SBI PO Mains


కోర్స్ భాష:
క్లాసులు: తెలుగు మరియు ఇంగ్లీష్

 

అధ్యాపకుల గురించి:

  • ADEPU VENKATESH SIR (ENGLISH)
    సర్ కి  ఉన్న 10 సం || ల అనుభవంతో మీకు ఇంగ్లీష్ లో ఎలాంటి  అపోహలు ఉన్న క్లియర్ చేస్తారు. ఖచ్చితంగా మీరు మెయిన్స్ ఇంగ్లీష్ పేపర్ లో ఉత్తీర్ణులు అవ్వడానికి మీకు బోధిస్తారు.
  • ANJI SIR (REASONING)
    రీజనింగ్ బోధనలో 9 సంవత్సరాల అనుభవం తో మీకు చాలా సింపుల్ ట్రిక్ తో బోధిస్తారు. ఈనాడు ప్రతిభ పత్రికలో అంజి సర్ ఎన్నో ఆర్టికల్ రాసారు. ఐబిపిఎస్, ఎస్బిఐ మరియు అనేక బ్యాంకింగ్ పరీక్షలను క్లియర్ చేసాడు.
  • THIRUPATHI SIR (REASONING)
    తిరుపతి సర్ ఐబిపిఎస్, ఎస్బిఐ మరియు అనేక బ్యాంకింగ్ పరీక్షలను క్లియర్ చేసాడు. రీజనింగ్ బోధనలో 7 సంవత్సరాల అనుభవం తో మీకు చాలా సింపుల్ ట్రిక్ తో బోధిస్తారు.
  • SRINIVAS SIR (MATHS)
     గణిత బోధనలో సర్ 5 సంవత్సరాల కన్నా ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో చాలా మందికి పైగా విద్యార్థులు ఎంపిక అయ్యారు
  • CHAKRI SIR
     గణిత బోధనలో సర్ 7 సంవత్సరాల కన్నా ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో చాలా మందికి పైగా విద్యార్థులు ఎంపిక అయ్యారు 

 


వర్తింపు: 12 నెలలు


* మీరు బ్యాచ్ ను  కొనుగోలు చేసిన తరువాత లాగిన్ అవ్వడం కొరకు మీకు మెయిల్ వస్తుంది.
* రికార్డెడ్ వీడియోలు పొందడానికిగాను 48 గంటలలో మీరు లింక్ పొందగలరు.
* ఎలాంటి సందర్భంలోనూ ఫీజు తిరిగి ఇవ్వబడదు మరియు బ్యాచ్ వ్యతిరేక చర్యలకు పాల్పడితే Adda247 అటువంటి వారి రిజిస్ట్రేషన్ ను నిలిపివేస్తుంది.

Frequently Asked Questions

    Need any help?
    Get help with our 24x7 Customer Service
    Chat with us for any queries
    Call us directly for purchase related queriesMon - Sat | 9:00 am - 7:00 pm
    pdpContact
    Need any help?
    ₹ 6,999