TS TREIRB గురుకుల ఆన్సర్ కీ 2023
తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB) అధికారిక వెబ్సైట్ http://treirb.telangana.gov.in/లో TREIRB TS గురుకుల ఆన్సర్ కీ 2023 విడుదల చేసింది. 01 ఆగస్టు 2023 నుంచి 23 ఆగష్టు 2023 వరకు తెలంగాణ గురుకుల నియామక పరీక్షలు నిర్వహించింది. TREIRB TS గురుకుల పరీక్షా ఆన్లైన్ విధానం (కంప్యూటరు ఆధారిత పరీక్ష)లో నిర్వహించబడినది. TREIRB TS గురుకుల ఆన్సర్ కీ 2023 డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్ధులు తన రిజిస్టర్ ID తో లాగిన్ అవ్వాలి. TREIRB TS గురుకుల ఆన్సర్ కీ 2023 కి సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ కధనాన్ని చదవండి.
APPSC/TSPSC Sure shot Selection Group
తెలంగాణ TREIRB గురుకుల ఆన్సర్ కీ 2023 అవలోకనం
TREIRB అధికారిక వెబ్సైట్ లో TREIRB TS గురుకుల ఆన్సర్ కీ 2023 విడుదల అయ్యింది. TREIRB TS గురుకుల ఆన్సర్ కీ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
TREIRB TS గురుకుల ఆన్సర్ కీ 2023 అవలోకనం | |
సంస్థ | తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREI-RB) |
పోస్ట్ పేరు | టీచింగ్, నాన్ టీచింగ్ |
ఖాళీలు | 9210 |
వర్గం | ఆన్సర్ కీ |
పరీక్షా తేదీ | 01 ఆగష్టు 2023 నుండి 23 ఆగష్టు 2023 వరకు |
ఆన్సర్ కీ విడుదల | 23 ఆగష్టు 2023 |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
అధికారిక వెబ్సైట్ | http://treirb.telangana.gov.in/ |
తెలంగాణ గురుకుల ఆన్సర్ కీ 2023 PDF
TREIRB 9210 పోస్టుల భర్తీకి 09 నోటిఫికేషన్‌లను విడుదల చేసిందని తెలియజేయడం. 2023 ఆగస్టు 1 నుండి 23 ఆగస్టు వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో పరీక్షలు జరిగాయి. మొత్తం 75.68% మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. కీతో కూడిన మాస్టర్ ప్రశ్న పత్రాలు వెబ్‌సైట్‌లో ఉంచబడ్డాయి మరియు అభ్యర్థి లాగిన్‌లో అభ్యర్థి ప్రతిస్పందన షీట్ అందుబాటులో ఉంటుంది. TS TREIRB ఆన్సర్ కీ 2023 వెబ్‌నోట్ PDFని డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
TREIRB TS గురుకుల ఆన్సర్ కీ 2023 PDF
TS TREIRB గురుకుల మాస్టర్ ప్రశ్న పత్రాలతో పాటు ఆన్సర్ కీ 2023 లింక్
TREIRB TS గురుకుల ఆన్సర్ కీ 2023ని తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. TREIRB TS గురుకుల ఆన్సర్ కీ ని ఉపయోగించి తమ మార్కులను లెక్కించుకోవచ్చు. 01 ఆగస్టు 2023 నుంచి 23 ఆగష్టు 2023 వరకు తెలంగాణ గురుకుల నియామక పరీక్షలు ఆన్లైన్ విధానం (కంప్యూటరు ఆధారిత పరీక్ష)లో నిర్వహించబడినది. TREIRB TS గురుకుల పరీక్ష హాజరైన అభ్యర్ధులు ఆన్సర్ కీ 2023 కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా TREIRB TS గురుకుల ఆన్సర్ కీ 2023 డౌన్లోడ్ చేసుకోగలరు.
Note : కోర్టు కేసు పెండింగ్‌లో ఉన్నందున ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్ మరియు మ్యూజిక్ టీచర్ పోస్టులకు సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్‌లు మరియు ఆన్సర్ కీలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.
TREIRB TS గురుకుల ఆన్సర్ కీ 2023 లింక్
TS TREIRB గురుకుల ఆన్సర్ కీ 2023 ఎలా డౌన్లోడ్ చేయాలి?
TREIRB TS గురుకుల ఆన్సర్ కీ 2023ని అధికారిక వెబ్సైట్ http://treirb.telangana.gov.in/లో విడుదల చేసింది. TREIRB TS గురుకుల ఆన్సర్ కీ 2023 డౌన్లోడ్ దశలను దిగువన అందించాము.
- TREIRB అధికారిక వెబ్‌సైట్ http://treirb.telangana.gov.in/ ను సందర్శించండి
- హోమ్ పేజీలో TS గురుకుల ఆన్సర్ కీ లింక్ కోసం శోధించండి.
- TREIRB TS గురుకుల ఆన్సర్ కీ 2023 లింక్‌పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి.
- నమోదు చేసిన వివరాలను ధృవీకరించండి మరియు ‘Submit’ బటన్‌పై క్లిక్ చేయండి.
- TREIRB TS గురుకుల ఆన్సర్ కీ 2023 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- TREIRB TS గురుకుల ఆన్సర్ కీ 2023ని డౌన్‌లోడ్ చేసి ప్రింటౌట్ తీసుకోండి.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |