Telangana TET 2023 Paper-2 Complete Batch Recorded Video Course By Adda247
Valid for 12 MONTH
- Get Access To The Top Expert Faculties Of India For Best PreparationExpert Faculties
- Get Access To Carefully Curated High-quality Content For Best ClarityHigh-quality Video Material
- Learn Anytime, Anywhere, And At Your Own Pace With Adda's VideosSelf Paced Learning
- Learn Across Devices, Compatible With Mobile, Tabs, And DesktopsDevice Compatibility


- 150+ Live Classes
- Doubts Sessions
- Weekly Tests
- Recorded Videos available 24/7 for quick Revision.
TS TET
This Course Includes
129 Videos
Overview
loఈ బ్యాచ్ లో TS TET 2023 పూర్తి పేపర్-1 & 2 CDP/Psychology (శిశు వికాసం మరియు బోధనా పద్దతులు) సిలబస్ ని బేసిక్ నుండి పరీక్షకు ఉపయోగపడే విధంగా సిలబస్ లో పొందుపరిచినా అన్ని టాపిక్స్ ని పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఈ బ్యాచ్ లో ఇచ్చే అన్ని క్లాసులను స్టడీ ప్లాన్ ప్రకారం మీరు పూర్తి చేయగలిగితే టెట్ లో మంచి స్కోర్ సాధించవచ్చు తద్వారా TRT/DSC లో మంచి మార్కులు అదనంగా కలుస్తాయి, కావున మీరు టీచర్ అవ్వాలనే కోరిక నెరవేరుతుంది.... ఈ సరి TRT/DSC లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఈ బ్యాచ్ ద్వారా సులభం అవుతుంది.
TS TET పరీక్షా విధానం 2023
TSTET 2023 పరీక్షలో పాఠశాల విద్య యొక్క వివిధ స్థాయిలలో ఉపాధ్యాయులను నియమించడానికి రెండు పేపర్లు ఉంటాయి:
TSTET పేపర్-I (ప్రైమరీ టీచర్ కావాలనుకునే అభ్యర్థుల కోసం, అంటే క్లాస్ I-V నుండి.)
TSTET పేపర్-II (సెకండరీ టీచర్ కావాలనుకునే అభ్యర్థులకు, అంటే క్లాస్ VI-VIII)
అభ్యర్థులు అర్హత ప్రమాణాలను బట్టి పేపర్-I లేదా పేపర్-II లేదా రెండు పేపర్‌లకు హాజరుకావచ్చు. ప్రశ్నపత్రం ఎంచుకున్న భాష I మరియు ఆంగ్లంలో ప్రశ్నలతో కూడిన ద్విభాషా విధానంలో రూపొందించబడింది.
TS TET 2023 పేపర్ I – పరీక్షా విధానం
TSTET పేపర్-I (ప్రైమరీ టీచర్ కావాలనుకునే అభ్యర్థుల కోసం, అంటే క్లాస్ I-V నుండి.) లో శిశు వికాసం మరియు బోధనా పద్దతులు, లాంగ్వేజ్- II ఇంగ్లీష్, లాంగ్వేజ్- I, గణితం, పర్యావరణ అధ్యయనాలు అంశాలు ఉంటాయి.
This Package Includes
- మీకు ఏమి లభిస్తుంది?
- 150+ రికార్డ్ చేసిన వీడియోలు
- ఉపాద్యాయుడు భోదించే నోట్స్ అందిస్తాము.
- అపరిమిత డౌట్ క్లారిఫికేషన్.
- రివిజన్ కొరకు రికార్డు చేసిన వీడియోలను ADDA247 లో చూడవచ్చు.
- తరగతులను చాలా లోతుగా విశ్లేషించి భోదించబడును.
- కోర్స్ తర్వాత ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలనే అంశం పైన వ్యూహాన్ని అందిస్తాము.
- టైం మేనేజిమెంట్ మరియు ప్రిపరేషన్ టిప్స్ అందించబడును.
Subjects Covered
CDP/Psychology (శిశు వికాసం మరియు బోధనా పద్దతులు)
Exam Pattern
నెం. సబ్జెక్ట్ ప్రశ్నల సంఖ్య మార్కులు
1 శిశు వికాసం మరియు బోధనా పద్దతులు 30 MCQs 30 మార్కులు
2 లాంగ్వేజ్ – I 30 MCQs 30 మార్కులు
3 లాంగ్వేజ్- II ఇంగ్లీష్ 30 MCQs 30 మార్కులు
4 గణితం 30 MCQs 30 మార్కులు
5 పర్యావరణ అధ్యయనాలు 30 MCQs 30 మార్కులు
మొత్తం 150 MCQs 150 మార్కులు
TS TET 2023 పేపర్ II – పరీక్షా విధానం:
నెం. సబ్జెక్ట్ ప్రశ్నల సంఖ్య మార్కులు
i శిశు వికాసం మరియు బోధనా పద్దతులు 30 MCQs 30 మార్కులు
ii లాంగ్వేజ్ – I 30 MCQs 30 మార్కులు
iii లాంగ్వేజ్- II ఇంగ్లీష్ 30 MCQs 30 మార్కులు
iv a) గణితం మరియు సైన్స్ ఉపాధ్యాయుల కోసం: గణితం మరియు సైన్స్. బి) సోషల్ స్టడీస్ టీచర్ కోసం : సోషల్ స్టడీస్ సి) ఇతర ఉపాధ్యాయుల కోసం – iv (a) లేదా iv (b) 60 MCQs 60 మార్కులు
Note
* లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
* మీరు 48 పని గంటలలో రికార్డ్ చేసిన వీడియో లింక్‌లను పొందుతారు.
* ఏ సందర్భంలోనైనా వాపసు ఇవ్వబడదు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక చర్య కోసం రిజిస్ట్రేషన్‌ను Adda247 రద్దు చేయవచ్చు.