APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
- మహిళల 49 కిలోల విభాగంలో 2020 టోక్యో ఒలింపిక్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయురాలిగా మీరాబాయి చాను నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల 49 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకం తో చైనాకు చెందిన జిహుయి హౌ మొత్తం 210 కిలోల బరువును ఎత్తగా, ఇండోనేషియాకు చెందిన విండీ కాంటికా ఐసా కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
- మహిళల 49 కిలోల విభాగంలో మొత్తం 202 కిలోల బరువును ఎత్తగలిగిన చాను, కర్ణం మల్లేశ్వరి తరువాత ఒలింపిక్ పతకం సాధించిన రెండవ భారతీయ వెయిట్ లిఫ్టర్‌గా నిలిచింది. క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కిలోల విజయవంతమైన లిఫ్ట్‌తో కొత్త ఒలింపిక్ రికార్డును మీరాబాయి చాను నమోదు చేసింది.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | జూలై 3వ వారం కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో |
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF | తెలంగాణ స్టేట్ GK PDF |
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf | తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf |