Telangana Movement MCQS Questions And Answers in Telugu: Telangana Movement is an important topic in every competitive exam. here we are giving the Telangana Movement Section which provides you with the best compilation of Telangana Movement. Telangana Movement is a major part of the exams like TSPSC GROUPs & TSPSC DAO. Many aspirants for government exams have benefited from our website now it’s your turn.
This is the best site to find recent updates on Telangana Movement not only for competitive exams but also for interviews.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Telangana Movement MCQs Questions And Answers in Telugu (తెలుగులో)
Q1. T. N. G. O. అధ్యక్షుడు కె. ఆర్. ఆమోస్ ఆధ్వర్యం లో తెలంగాణ హామీల దినం ( లేదా ) తెలంగాణ రక్షణల దినం ఏ రోజున జరుపుకున్నారు. ?
- 1968 వ సం. జులై 9 వ తేదీ న
- 1968 వ సం. జులై 10 వ తేదీ న
- 1968 వ సం. జులై 11 వ తేదీ న
- 1968 వ సం. జులై 12 వ తేదీ న
Q2. కింద ఇవ్వ బడిన వారిలో పార్లమెంటు లో “ ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు – 2013 “ ను ప్రవేశ పెట్టిన వారు ఎవరు. ?
- A. K. ఆంథోనీ
- P. చిదంబరం
- సుశీల్ కుమార్ షిండే
- మన్మోహన్ సింగ్
Q3. 1953 వ సంవత్సరం భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ కి అధ్యక్షుడు ఎవరు. ?
- జస్టిస్ భార్గవ
- సయ్యద్ ఫజల్ అలీ
- H. N. కుంజ్రూ
- K. M. ఫణిక్కర్
Q4. 1969 తెలంగాణ ఉద్యమ సమయం లో తెలంగాణ ప్రజా సమితి ఉపాధ్యక్షులు ఎవరు. ?
- మదన్ మోహన్
- సుమిత్ర దేవి
- కొండ లక్ష్మణ్ బాపూజీ
- సదా లక్ష్మీ
Q5. 1952 – 53 సంవత్సరం లో “ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ “ అనే నినాదం తో జరిగిన ముల్కీ ఉద్యమాన్ని ఎవరు నడిపించారు. ?
- మేధావులు
- న్యాయ వాదులు
- రైతులు
- విద్యార్థులు
Q6. 1971 ఎన్నికల లో తెలంగాణ ప్రజా సమితి 14 స్థానాలకు గాను 11 స్థానాలు గెలుచుకొన్నది. తెలంగాణ ప్రజా సమితి ఎవరి ఆధ్వర్యం లో ఏర్పాటు అయింది. ?
- K. V. రంగారెడ్డి
- మదన్ మోహన్
- P. V. నరసింహ రావు
- మర్రి చెన్నారెడ్డి
Q7. కింది వాటిలో పెద్ద మనుషుల ఒప్పందం లో భాగం కానిది ఏది. ?
- విద్యా సంస్థల్లో తెలంగాణ విద్యార్థులకు 3:1 నిష్పత్తి లో స్థానాల కేటాయింపు
- తెలంగాణ ప్రాంతం లో వచ్చే అధిక ఆదాయాన్ని ఆ ప్రాంత అభివృద్ధి కే వినియోగించాలి
- ప్రభుత్వ ఉద్యోగాల లో ముల్కీ నిబంధనల కొనసాగింపు
- తెలంగాణ ప్రాంతీయ మండలి ఆధీనం లో వ్యవసాయ భూముల అమ్మకం
Q8. ఎవరి పరిపాలన కింద హైదరాబాద్ లో అంత వరకు అధికార భాష గా కొనసాగిన ఉర్దూ బదులు తెలుగు, ఇంగ్లీషు భాష లు ప్రవేశ పెట్ట బడినాయి. ?
- K. M. మున్షీ
- బూర్గుల రామ కృష్ణ రావు
- J. N. చౌధరి
- M. K. వెళ్లొడి
Q9. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంటు భవనం దగ్గర ఆత్మాహుతి చేసుకున్న యువకుడి పేరు ఏమిటి. ?
- యాదయ్య
- ఇషాన్ రెడ్డి
- యాది రెడ్డి
- పై వారెవరూ కాదు
Q10. 1978 లో జగిత్యాల జరిగిన “ జైత్ర యాత్ర ” ఎవరికి సంబంధించిన ప్రజా ప్రదర్శన. ?
- నిరుద్యోగులు
- విద్యార్థులు
- రైతు కూలీలు
- ఎన్. జి. ఓ. లు
Solutions:
S1. Ans(b)
Sol. T. N. G. O. అధ్యక్షుడు కె. ఆర్. ఆమోస్ ఆధ్వర్యం లో తెలంగాణ హామీల దినం ( లేదా ) తెలంగాణ రక్షణల దినం ని 1968 వ సం. జులై 10 వ తేదీ న రోజున జరుపుకున్నారు.
S2. Ans(c)
Sol. పార్లమెంటు లో “ ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు – 2013 “ ను ప్రవేశ పెట్టిన వారు : సుశీల్ కుమార్ షిండే
S3. Ans(b)
Sol. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ అధ్యక్షుడు : సయ్యద్ ఫజల్ అలీ
S4. Ans(d)
Sol. 1969 తెలంగాణ ఉద్యమ సమయం లో తెలంగాణ ప్రజా సమితి ఉపాధ్యక్షులు : సదా లక్ష్మీ
S5. Ans(d)
Sol. 1952 – 53 సంవత్సరం లో “ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ “ అనే నినాదం తో జరిగిన ముల్కీ ఉద్యమాన్ని నడిపిన వారు : విద్యార్థులు
S6. Ans(b)
Sol. 1971 ఎన్నికల లో తెలంగాణ ప్రజా సమితి 14 స్థానాలకు గాను 11 స్థానాలు గెలుచుకొన్నది. తెలంగాణ ప్రజా సమితి ” మదన్ మోహన్ ” ఆధ్వర్యం లో ఏర్పాటు అయింది.
S7. Ans(a)
Sol. పెద్ద మనుషుల ఒప్పందం లో ని అంశాలు తెలంగాణ ప్రాంతం లో వచ్చే అధిక ఆదాయాన్ని ఆ ప్రాంత అభివృద్ధి కే వినియోగించాలి, ప్రభుత్వ ఉద్యోగాల లో ముల్కీ నిబంధనల కొనసాగింపు, తెలంగాణ ప్రాంతీయ మండలి ఆధీనం లో వ్యవసాయ భూముల అమ్మకం
S8. Ans(d)
Sol. “ M. K. వెళ్లొడి ” పరిపాలన కింద హైదరాబాద్ లో అంత వరకు అధికార భాష గా కొనసాగిన ఉర్దూ బదులు తెలుగు, ఇంగ్లీషు భాష లు ప్రవేశ పెట్ట బడినాయి.
S9. Ans(c)
Sol. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంటు భవనం దగ్గర ఆత్మాహుతి చేసుకున్న యువకుడి పేరు : యాది రెడ్డి
S10. Ans(c)
Sol. 1978 లో జగిత్యాల జరిగిన “ జైత్ర యాత్ర ” ఎవరికి సంబంధించిన ప్రజా ప్రదర్శన : రైతు కూలీలు
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |