Telugu govt jobs   »   Result   »   Telangana High Court Result Typist and...

Telangana High Court Result 2022 Out for Typist and Copyist @tshc.gov.in | తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ ఫలితాలు 2022

Table of Contents

Telangana High Court Result for Typist and Copyist 2022 Out

Telangana High Court Result Typist and Copyist 2022 : Telangana State High Court has issued a notification to fill the posts of Copyist and Typist. Telangana High Court Result for Typist and Copyist has been released in it’s official website on 22 October 2022.  In this Recruitment 85 posts will be filled through direct recruitment. Telangana High Court Typist and Copyist exam held on 25 september 2022.  Telangana High Court Typist and Copyist oral Interview will be held from 1 November 2022 to 5 November 2022.

Post name Typist and Copyist
Exam Dates 25 September 2022
Hall ticket 5 September 2022
Telangana High Court Result Date 22 October 2022

తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ ఫలితాలు 2022: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కాపీయిస్ట్ మరియు టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో 85 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. తెలంగాణ హైకోర్టు 22 అక్టోబర్ 2022న తన అధికారిక వెబ్‌సైట్ tshc.gov.in లో టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ ఫలితాలు విడుదల చేసింది. అభ్యర్థులు ఈ ఆర్టికల్ నుండి ఫలితాల PDF పొందవచ్చు.

Telangana High Court Hall Ticket 2022, Download Hall Ticket |_60.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana High Court Result Typist and Copyist  2022 Overview (అవలోకనం)

Name of the organization Telangana High Court
Name of the Post Typist and Copyist
No of vacancies 85
Qualification Graduation
Notification Date 25 July 2022
online Application Start 10 August 2022
Online Application Last Date 25 August 2022
Download of Hall Tickets 5 September 2022
Date of Examination
25 September 2022
Selection Process Written test, Skill test and interview
Result Date 22 October 2022
Oral Interview 1 November 2022- 5 November 2022
Official website tshc.gov.in

Telangana High Court Result PDF for Typist and Copyist  2022 |తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ ఫలితాలని డౌన్‌లోడ్ చేయడం ఎలా

తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ హాల్ టికెట్ 2022ని డౌన్‌లోడ్ చేయడానికి కింది దశలు అనుసరించండి

  • ముందుగా తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ @ tshc.gov.in ని సందర్శించండి.
  • రెండవది, రిక్రూట్‌మెంట్ బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీ నోటిఫికేషన్ కోసం తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ ఫలితాలు 2022 లింక్‌ని ఎంచుకోండి.
  • ఫలితాల PDF డౌన్లోడ్ చేయబడుతుంది.
  • మీ హాల్ టికెట్ సంఖ్య ఫలితాల PDF లో వెతకండి.

Telangana High Court Result for Typist and Copyist 2022

 

Telangana High Court Typist and Copyist Selection Process | తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్‌ ఎంపిక ప్రక్రియ

  1. వ్రాత పరీక్షా ( ఆన్లైన్ CBT )
  2. స్కిల్/టైపింగ్ టెస్ట్
  3. ఇంటర్వ్యూ

కంప్యూటర్ ఆధారిత పరీక్ష యొక్క ప్రశ్న పత్రం 40 మార్కులకు బహుళ ఎంపిక సమాధానాలతో ఆబ్జెక్టివ్ రకంగా ఉంటుంది. స్కిల్/టైపింగ్ టెస్ట్ 40 మార్కులకు మరియు వైవా-వోస్ 20 మార్కులకు ఉంటుంది.

పరీక్షా విధానం మార్కులు 
1. వ్రాత పరీక్షా ( ఆన్లైన్ CBT ) 40 (మార్కులు )
2. స్కిల్/టైపింగ్ టెస్ట్ 40 (మార్కులు )
3. ఇంటర్వ్యూ 20 (మార్కులు )

Telangana High Court Typist and Copyist 2022 Exam Pattern |తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్‌ 2022 పరీక్షా సరళి

  •  కంప్యూటర్ ఆధారిత పరీక్ష 40 ప్రశ్నలకు (20 ప్రశ్నలు – జనరల్ నాలెడ్జ్ మరియు 20 ప్రశ్నలు – జనరల్ ఇంగ్లీష్) నిర్వహించబడుతుంది మరియు ప్రతి ప్రశ్నకు ఒక (01) మార్కు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష వ్యవధి 40 నిమిషాలు.
  •   కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం, ప్రశ్నపత్రం ఇంగ్లీష్ భాషలో ఉంటుంది.
క్ర. సం. పరీక్ష పేరు
(ఆబ్జెక్టివ్)
ప్రశ్నల సంఖ్య గరిష్ట మార్కులు మొత్తం సమయం
1. జనరల్ నాలెడ్జ్ 20 20 40 నిమిషాలు
2. జనరల్ ఇంగ్లీష్ 20 20
Total 40 40

Telangana High Court Typist and Copyist Skill Test |తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్‌ స్కిల్ టెస్ట్

టైపింగ్/స్కిల్ టెస్ట్ కంప్యూటర్ల వాడకంతో నిర్వహించబడుతుంది.

స్కిల్/టైపింగ్ టెస్ట్ (45 W.P.M) 40 (మార్కులు)   15 నిమిషాలు

Telangana High Court Oral Interveiw | తెలంగాణా హైకోర్ట్ మౌఖిక పరీక్షా విధానం

Telangana High Court Oral Interveiw: తెలంగాణా హైకోర్ట్ మౌఖిక పరీక్షకు 1:3 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపిక చేయడం జరిగినది. అభ్యర్ధులు ఫలితాల pdfలో మీ పేరు సరి చూసుకొని, మౌఖిక పరీక్షకు సిద్ధం కావాలి. మౌఖిక పరీక్షను 1 నవంబర్ 2022 నుండి 5 నవంబర్ 2022 వరకు నిర్వహిస్తారు. మౌఖిక పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మొత్తం వ్రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మార్కులు కలిపి అభ్యర్ధుల తుది ఎంపిక జరుగుతుంది. ధృవ పత్రాల పరిశీలన ఈ నెల 26 అక్టోబర్ 2022 నుండి 28 అక్టోబర్ 2022 వరకు ఉంటుంది.

Documents to carry for Telangana High Court Typist and Copyist Document Verification | తెలంగాణా హైకోర్ట్ ధృవ పత్రాల పరిశీలనకు తీసుకెళ్లవలసిన నకల్లు

అభ్యర్ధులు తీసుకెళ్లవలసిన పత్రాలు:

  1. 25 సెప్టెంబర్ 2022 న నిర్వహించిన పరీక్ష హాల్ టికెట్
  2. 10 తరగతి లేదా పుట్టుకను నిర్ధారించే ధృవ పత్రము
  3. డిగ్రీ ఉత్తీర్ణ పత్రం
  4. హయ్యర్ గ్రేడ్ టైపింగ్ లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తీర్ణత ధ్రువ పత్రం
  5. రిజర్వేషన్ పొందాలి అనుకునే అభ్యర్ధుల కుల ధ్రువ పత్రం(SC/ST/OBC/EWS/PwD Etc)
  6. Ex-Service Man Discharge Certificate(If applicable)
  7. ప్రభుత్వ ఉద్యోగి అయితే “No objection Certificate”
  8.  విభిన్న ప్రతిభావంతులు అయితే సదరు ధ్రువపత్రం.

 

Telangana High Court Result Typist and Copyist 2022 – FAQs

Q1. Telangana High Court Result 2022  ఎప్పుడు విడుదల అవుతుంది ?

జ:  Telangana High Court Result 2022 22 అక్టోబర్ 2022 న విడుదల అయింది.

Q2. Telangana High Court Oral Intervew పరీక్ష తేదీ ఎప్పుడు షెడ్యూల్ చేయబడింది?

జ: తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ 2022 పరీక్ష తేదీ 1 నవంబర్ 2022 – 5 నవంబర్ 2022 వరకు  నిర్వహిస్తారు.

Q3. తెలంగాణ హైకోర్టు రిక్రూట్‌మెంట్ టైపిస్ట్ మరియు కాపీస్ట్ యొక్క నెలవారీ జీతం ఎంత?

జ: టైపిస్ట్ జీతం నెలకు రూ.24280 నుండి రూ.72850 వరకు ఉంటుంది.

****************************************************************************

Telangana High Court Result Typist and Copyist 2022_4.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!