సిఐఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన టాటా స్టీల్స్ సిఇఓ టి.వి. నరేంద్రన్
టాటా స్టీల్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, టి.వి. నరేంద్రన్ 2021-22 సంవత్సరానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తన పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయ్ కోటక్ నుండి నాయకత్వాన్ని ఆయన తీసుకుంటారు.
కలకత్తాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పూర్వ విద్యార్థి నరేంద్రన్ చాలా సంవత్సరాలుగా సిఐఐతో సంబంధం కలిగి ఉన్నాడు. అతను2016-17 లో సిఐఐ తూర్పు ప్రాంతానికి చైర్మన్ గా వ్యవహరించారు మరియు మానవ వనరుల పరిశ్రమ సంస్థలకు జాతీయ కమిటీలకు నాయకత్వం వహించారు
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
30 & 31 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి