Telugu govt jobs   »   SpaceX to launch ‘DOGE-1 Mission to...

SpaceX to launch ‘DOGE-1 Mission to the Moon’ | ‘DOGE-1’ మిషన్ ను చంద్రుని పైకి ప్రయోగించనున్న SpaceX

‘DOGE-1’ మిషన్ ను చంద్రుని పైకి ప్రయోగించనున్న SpaceX

SpaceX to launch 'DOGE-1 Mission to the Moon' | 'DOGE-1' మిషన్ ను చంద్రుని పైకి ప్రయోగించనున్న SpaceX_2.1

ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని SpaceX, “DOGE-1 ను చంద్రుని పైకి ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది, ఇది మొట్టమొదటి వాణిజ్య చంద్ర పేలోడ్, పూర్తిగా క్రిప్టోకరెన్సీ డోగెకోయిన్ లో చెల్లించబడింది. ఈ ఉపగ్రహాన్ని ఫాల్కన్ 9 రాకెట్ లో 2022 మొదటి త్రైమాసికంలో ప్రయోగించనున్నారు. డోగెకైన్-ఫండెడ్ మిషన్ కు కెనడియన్ కంపెనీ జియోమెట్రిక్ ఎనర్జీ కార్పొరేషన్ (GEC) నాయకత్వం వహిస్తున్నారు.

 

మిషన్ వివరాలు :

  • SpaceX, DOGE-1 గా పిలువబడే 40 కిలోగ్రాముల క్యూబ్ ఉపగ్రహాన్ని ఫాల్కన్ 9 రాకెట్‌పై రైడ్‌షేర్‌గా తీసుకేల్లనుంది.
  • పేలోడ్,ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్లు మరియు కంప్యూటేషనల్ వ్యవస్థలతో బోర్డులోని సెన్సార్లు మరియు కెమెరాల నుండి చంద్ర-ప్రాదేశిక మేధస్సును పొందుతుంది.
  • ఈ ప్రయోగం DOGE ని అంతరిక్షంలో మొదటి క్రిప్టో గా చేస్తుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • SpaceX వ్యవస్థాపకుడు మరియు సిఇఒ: ఎలోన్ మస్క్.
  • SpaceX స్థాపించబడింది:
  • SpaceX హెడ్ క్వార్టర్స్: కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

9 & 10 May 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

9 & 10 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!