Telugu govt jobs   »   Shivalik Small Finance Bank Limited Begins...

Shivalik Small Finance Bank Limited Begins Operations | శూక్ష్మ రుణ సంస్థగా సేవను ప్రారంభించిన శివాలిక్ మర్చంటైల్ బ్యాంకు లిమిటెడ్

శూక్ష్మ రుణ సంస్థగా సేవను ప్రారంభించిన శివాలిక్ మర్చంటైల్ బ్యాంకు లిమిటెడ్

Shivalik Small Finance Bank Limited Begins Operations | శూక్ష్మ రుణ సంస్థగా సేవను ప్రారంభించిన శివాలిక్ మర్చంటైల్ బ్యాంకు లిమిటెడ్_2.1

  • ఉత్తర ప్రదేశ్ కి చెందిన శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ 2021 ఏప్రిల్ 26 నుండి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SFB) గా సేవలను ప్రారంభించింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SFB)గా పనిచేయడానికి RBI నుంచి లైసెన్స్ పొందిన మొదటి అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ (UCB) శివాలిక్ మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ (SMCB) అని గుర్తించాలి.
  • భారతదేశంలో చిన్న ఫైనాన్స్ బ్యాంకు వ్యాపారాన్ని కొనసాగించడానికి బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 , సెక్షన్ 22 (1) ప్రకారం RBI నుండి లైసెన్స్ పొందింది. శివాలిక్ ఎస్.ఎఫ్.బి ఆపరేషన్ ప్రాంతం ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, మరియు మధ్యప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ లో ని కొన్ని ప్రాంతాలు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ఎండి మరియు సిఇఒ: సువీర్ కుమార్ గుప్తా.

Shivalik Small Finance Bank Limited Begins Operations | శూక్ష్మ రుణ సంస్థగా సేవను ప్రారంభించిన శివాలిక్ మర్చంటైల్ బ్యాంకు లిమిటెడ్_3.1

Sharing is caring!