రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు RRB ALP ఖాళీలను విడుదల చేసింది. RRB ALP రిక్రూట్‌మెంట్ 2024 కోసం మొత్తం 5696 ఖాళీలను 18799 కు పెంచుతూ 18 జూన్ 2024 న నోటిస్ ను విడుదల చేసింది. సవరించిన అధికారిక నోటీసు ప్రకారం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ RRB సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (3973 పోస్టులు) మరియు సౌత్ సెంట్రల్ రైల్వే (1949 పోస్టులు) కోసం గరిష్ట ఖాళీలను విడుదల చేసింది. అభ్యర్థులు RRB ALP నోటిఫికేషన్ 2024కి దరఖాస్తు చేయడానికి ముందు ఈ కథనంలో జోన్ వారీగా ఖాళీల వివరాలను తనిఖీ చేయాలి.
RRB ALP నోటిఫికేషన్ PDF విడుదల
RRB ALP ఖాళీలు 2024 అవలోకనం
RRB ALP ఖాళీలు 2024 అవలోకనం | |
సంస్థ | రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు |
పోస్ట్ పేరు | అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) |
ఖాళీలు | 18799 |
సౌత్ సెంట్రల్ రైల్వే | 1949 |
అప్లికేషన్ మోడ్ | ఆన్‌లైన్ |
ఉద్యోగ స్థానం | భారతదేశం అంతటా |
ఎంపిక ప్రక్రియ | CBT I, CBT II, CBAT డాక్యుమెంట్ వెరిఫికేషన్ |
RRB అధికారిక వెబ్‌సైట్ | https://indianrailways.gov.in/ |
Adda247 APP
పెరిగిన RRB ALP ఖాళీలు 2024
RRB ఇటీవల పెరిగిన RRB ALP 2024 ఖాళీలు గురించి నోటీసు ద్వారా తెలియజేసింది.
S. No. | జోనల్ రైల్వే | నోటిఫై చేయబడిన ఖాళీలు | పెరిగిన ఖాళీలు / బోర్డు ఆమోదించిన ఖాళీలు |
1 | సెంట్రల్ రైల్వే | 535 | 1783 |
2 | తూర్పు మధ్య రైల్వే | 76 | 76 |
3 | ఈస్ట్ కోస్ట్ రైల్వే | 479 | 1595 |
4 | తూర్పు రైల్వే | 415 | 1382 |
5 | ఉత్తర మధ్య రైల్వే | 241 | 802 |
6 | ఈశాన్య రైల్వే | 43 | 143 |
7 | ఈశాన్య సరిహద్దు రైల్వే | 129 | 428 |
8 | ఉత్తర రైల్వే | 150 | 499 |
9 | నార్త్ వెస్ట్రన్ రైల్వే | 228 | 761 |
10 | దక్షిణ మధ్య రైల్వే | 585 | 1949 |
11 | సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే | 1192 | 3973 |
12 | సౌత్ ఈస్టర్న్ రైల్వే | 300 | 1001 |
13 | దక్షిణ రైల్వే | 218 | 726 |
14 | సౌత్ వెస్ట్రన్ రైల్వే | 473 | 1576 |
15 | పశ్చిమ మధ్య రైల్వే | 219 | 729 |
16 | పశ్చిమ రైల్వే | 413 | 1376 |
మొత్తం | 5696 | 18799 |
డౌన్‌లోడ్ RRB ALP 2024 సవరించిన ఖాళీల PDF
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఒక కొత్త నోటీసును విడుదల చేసింది, అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్ కోసం ఖాళీల సంఖ్యను 5696 నుండి 18799కి పెంచారు. జోనల్ రైల్వే నుంచి ALP అదనపు డిమాండ్ రావడంతో కాంపిటెంట్ అథారిటీ ఆమోదంతో ALP ఖాళీలను పెంచాలని నిర్ణయించారు. ఖాళీల సంఖ్య మారుతున్న దృష్ట్యా RRB ఎంపికను సవరించుకునేందుకు ప్రస్తుత అభ్యర్థులకు అవకాశం త్వరలో కల్పించనున్నారు. దిగువ ఇచ్చిన లింక్ నుండి RRB ALP 2024 సవరించిన ఖాళీల PDF ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్ RRB ALP 2024 సవరించిన ఖాళీల PDF