Telugu govt jobs   »   Free Mock Tests   »   TS Police SI and Constable Free...

Attempt Now Telangana SI and Constable Free State Wide Mini Mock Test | తెలంగాణ SI & కానిస్టేబుల్ ఉచిత రాష్ట్ర స్థాయి మాక్ టెస్ట్‌

Telangana SI and Constable Free State Wide Mock Test : Telangaana State Level Police Recruitment Board (TSLPRB) has announced notifications for more than 18,000 vacancies of Telangana Constable and Sub-Inspector. In order to give an idea about the exam pattern and difficutly of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a State Wide Free Mock Test for TELANGANA SI & Constable Examination. Attend the free live mock test on Adda247.  Click on the link given below.

IDBI SO రిక్రూట్‌మెంట్ 2022 విడుదల_60.1

APPSC/TSPSC Sure shot Selection Group

TS SI and Constable Model Live Mini Mock Test

తెలంగాణా SI & కానిస్టేబుల్ రాష్ట్ర స్థాయి మాక్ టెస్ట్ : తెలంగాణ పోలీస్ విభాగం సుమారు 18,000  పైగా కానిస్టేబుల్ మరియు సబ్-ఇనస్పెక్టర్ పోస్టులకు వరుస నోటిఫికేషన్లు విడుదల చేసినది. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు మీ సాధన ద్వారా మంచి ఫలితాలను సాధించడంలో మీకు సహాయపడటానికి, తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ సిలబస్ మరియు పరీక్షా సరళి ఆధారంగా Adda247 Telugu  ఉచిత మాక్ టెస్ట్ నిర్వహించనున్నది. ఈ మాక్ టెస్ట్‌లను ప్రయత్నించడం ద్వారా సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది. అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన Attempt Now  లింక్ ద్వారా ఉచిత మాక్ ప్రయత్నించవచ్చు.

Click here for Attempt the State wide Live Mini Mock Test

TS SI & Constable prelims Exam Pattern | ప్రిలిమినరీ రాత పరీక్ష (PWT)

  1. అభ్యర్థులందరూ 200 మార్కులకు ప్రిలిమినరీ రాత పరీక్షకు ఒక పేపర్‌లో (మూడు గంటల వ్యవధి) హాజరు కావాలి.
  2. రాత పరీక్షలో ప్రశ్నలు బహులైచ్చిక విధానంలో ఉంటాయి మరియుఇంగ్లీష్, తెలుగు భాషలలో నిర్వహించబడతాయి.
అంశాలు ప్రశ్నలు మార్కులు వ్యవధి
ఇంగ్లీష్

అర్థిమెటిక్

రీజనింగ్

హిస్టరీ

జాగ్రఫీ

ఎకానమీ

పాలిటి

తెలంగాణా అంశాలు

 

 

 

 

200

 

 

 

 

200

 

 

 

 

3 గంటలు

 

Telangana Police SI and Constable Model Live Mock Highlights: 

Telangana Police SI and Constable ఉచిత మాక్ టెస్టును  Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.

  1. రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  2. రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  3. ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  4. Adda247 app ద్వారా మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  5. సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  6. మొత్తం పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
  7. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
  8. English మరియు తెలుగుమాధ్యమం(Medium)లో పరీక్ష నిర్వహించబడుతుంది.
  9. ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి.

Telangana Police SI and Constable Mini Mock Test Exam Pattern: 

అంశాలు ప్రశ్నలు మార్కులు వ్యవధి
మ్యాథ్స్, రీజనింగ్ మరియు ఇంగ్లిష్

 

 

30

 

30

 

 

 

 

 

90 నిమిషాలు

GS (హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ)  

50

 

 

50

 

తెలంగాణ రాష్ట్రం GK  

20

 

 

20

 

Attempt Now:

Telangana SI & Constable Free Mock-01 Attempt Now
Telangana SI & Constable Free Mock-02 Attempt Now
Attempt More Free Mock tests Attempt Now

IDBI SO రిక్రూట్‌మెంట్ 2022 విడుదల_80.1

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

TS SI Exam Pattern and Selection process 2021, Salary details | TS SI పరీక్షా విధానం, ఎంపిక ప్రక్రియ, జీతంAdda247 App for APPSC, TSPSC, SSC and Railways

 

Sharing is caring!