Telugu govt jobs   »   Daily Quizzes   »   Reasoning MCQs Questions And Answers In...

Reasoning MCQs Questions And Answers In Telugu, 8th May 2023 For APCOB, IBPS & Other bank exams

Reasoning MCQS Questions And Answers in Telugu: Practice Daily Reasoning MCQS Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Reasoning MCQS Questions and Answers in Telugu is useful for For APCOB, IBPS & Other bank exams. Most of the questions asked in the section are based on Latest Exam Pattern.

Reasoning MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు.  కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Reasoning MCQs Questions And Answers In Telugu 14 November 2022 |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

Reasoning MCQs Questions and Answers In Telugu

Reasoning Questions -ప్రశ్నలు

సూచనలు (1-5): క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి మరియు ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.

ఎనిమిది మంది వ్యక్తులు వృత్తాకార బల్ల చుట్టూ, కేంద్రాభిముఖంగా కూర్చున్నారు. వారిలో ప్రతి ఒక్కరు వివిధ రంగులను ఇష్టపడతారు- ఎరుపు, తెలుపు, నలుపు, పసుపు, ఆకుపచ్చ, గోధుమ, గులాబీ మరియు నీలం.

S గులాబీ రంగును ఇష్టపడుతారు మరియు M యొక్క కుడి వైపున రెండవ స్థానంలో కూర్చున్నారు. నలుపును ఇష్టపడే వ్యక్తి ఆకుపచ్చని ఇష్టపడే వ్యక్తికి కుడి వైపున రెండవ స్థానంలో కూర్చుంటాడు. గోధుమ రంగును ఇష్టపడేవాడు S కి అభిముఖంగా కూర్చుంటాడు. నీలం రంగును ఇష్టపడే T అతను M మరియు S లకు తక్షణ పొరుగువాడు కాదు. తెలుపు రంగును ఇష్టపడే వ్యక్తి Qకి ఎడమవైపున రెండవ స్థానంలో కూర్చుంటాడు. O Tకి ఎడమవైపున రెండవ స్థానంలో కూర్చుంటాడు. R మరియు N లు ఒకరికొకరు తక్షణ పొరుగువారు. Rకి ఎడమవైపున P రెండవ స్థానంలో కూర్చున్నారు. ఎరుపు రంగును ఇష్టపడే వ్యక్తికి ఎదురుగా P కూర్చున్నారు. Q పసుపు మరియు నలుపు రంగులను ఇష్టపడరు.

Q1. క్రింది వారిలో ఎవరు ఆకుపచ్చ రంగును ఇష్టపడతారు?

(a) N

(b) Q

(c) O

(d) P

(e) వీరిలో ఎవరు కాదు

Q2.  క్రింది వారిలో తెలుపు రంగును ఇష్టపడే వ్యక్తికి ఎడమవైపు రెండవ స్థానంలో ఎవరు కూర్చుంటారు?

(a) పసుపు రంగును ఇష్టపడేవాడు

(b) O

(c) నీలం రంగును ఇష్టపడే వ్యక్తి

(d) S

(e) వీరిలో ఎవరు కాదు

Q3. P క్రింది వాటిలో ఏ రంగును ఇష్టపడుతారు?

(a) ఆకుపచ్చ

(b) తెలుపు

(c) నలుపు

(d) పసుపు

(e) వీటిలో ఏదీ కాదు

Q4. O గురించి క్రింది వాటిలో ఏది నిజం?

(a) O ఆకుపచ్చ రంగును ఇష్టపడుతారు

(b) Oకి ఎడమవైపున T రెండవ స్థానంలో ఉన్నారు

(c) O T కి అభిముఖంగా కూర్చున్నారు

(d) O నలుపు రంగును ఇష్టపడుతారు

(e) ఏదీ నిజం కాదు

Q5. క్రింది వారిలో పసుపు రంగును ఇష్టపడే వ్యక్తికి అభిముఖంగా ఎవరు కూర్చుంటారు?

(a) M

(b) O

(c) T

(d) N

(e) వీటిలో ఏదీ కాదు

సూచనలు (6-10): ఇచ్చిన ప్రశ్నకు సమాధానమివ్వడానికి క్రింది సమాచారాన్ని అధ్యయనం చేయండి.

నిర్దిష్ట కోడ్ భాషలో

‘Energy save bright light’ అనేది ‘su   da   nc   ki’ అని వ్రాయబడింది,

‘Human light south effect’ అనేది ‘ph   ra   ti   da’ అని వ్రాయబడింది,

‘Found effect bright health’ అనేది ‘ti   gi   ki   mo’ అని వ్రాయబడింది,

‘Health system south energy’ అనేది ‘zo   nc   ph   gi’ అని వ్రాయబడింది.

Q6. ‘save’ యొక్క కోడ్ ఏమిటి

(a) da

(b) su

(c) nc

(d) ki

(e) నిర్ణయించడం సాధ్యం కాదు

Q7. క్రింది వాటిలో ‘human health bright’ యొక్క కోడ్ ఏది?

(a) zo   ra   ki

(b) ra   su   mo

(c) ti   su   ra

(d) ki   ra   gi

(e) వీటిలో ఏదీ కాదు

Q8. ‘mo’ సంకేతం దేనికి సంభందించినది?

(a) Bright

(b) Health

(c) Found

(d) South

(e) నిర్ణయించడం సాధ్యం కాదు

Q9. క్రింది వాటిలో దేనిని ‘da ph nc’ కోడ్ సూచిస్తుంది

(a) South effect energy

(b) Energy light system

(c) Energy light south

(d) South human effect

(e) వీటిలో ఏదీ కాదు

Q10. ‘team save found light’ కి క్రింది వాటిలో సాధ్యమయ్యే కోడ్ ఏది కావచ్చు?

(a) su   ye   ph   da

(b) mo   gi   da   su

(c) da   su   mo   ye

(d) ti   ye   su   da

(e) వీటిలో ఏదీ కాదు

SOLUTIONS

Solutions (1-5):

Sol.

Screenshot 2023-05-08 154703

S1. Ans.(b)

S2. Ans.(c)

S3. Ans.(d)

S4. Ans.(d)

S5. Ans.(a)

Solutions (6-10):

Sol. 

పదం      కోడ్
Energy      nc
Save      su
Bright      ki
Light      da
Human      ra
South     ph
Found     mo
Effect      ti
health     gi
system      zo

 

S6. Ans.(b)

S7. Ans.(d)

S8. Ans.(c)

S9. Ans.(c)

S10. Ans.(c)

adda247

 

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different subject quizzes at adda 247 telugu website