CHANAKYA Current Affairs Special MCQs Batch | Online Live Batch in Telugu By Adda247
Starts: 19-Apr-2023
Seats: 500
Timings: 7:00 AM - 8:00 AM
Valid for 12 MONTH
- Get Access To The Top Expert Faculties Of India For Best PreparationExpert Faculties
- Engaging Interactive Classes For Best Understanding From AnywhereInteractive Classes
- Get Recorded Sessions Of Every Live Class So That Learning Never StopsRecorded Videos
- Get Personalized Attention For Your Doubts With Limited Batch SizeLimited Batch Size


- For admission call us at 080-35358479
- 60+ hours interactive Live Classes
- Covering Jan-2022 to April 2023 Current Affairs
- Useful for all Competitive Exams
Telugu SSC
This Course Includes
60 Hrs Online Live Classes
ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా.... ఈ పోటీ ప్రపంచంలో Current Affairs కొరకు
ఎదురుచూస్తున్నా అభ్యర్ధులందరికి శుభవార్త .....
ప్రతిరోజూ మారిపోయే కరెంటు అఫైర్స్ , ప్రతి రోజు వచ్చే కొత్త విషయాలను పేపర్ల చూసి చదవడం అంత సులువు
కాదు , పత్రికల్లో వచ్చే ప్రతి అంశానికి ,కొద్దిగా జోడించి మనం ప్రిపేర్ అవ్వాలి ,అసలు ఆ విషయం ఎందుకు
వార్తల్లో నిలిచింది , ఆ అంశానికి సంబందించిన స్టాటిక్ అంశాలు అన్ని కలగలిపి చదివినప్పుడు మాత్రమే ,
పరీక్షల్లో ఏ ప్రశ్న వచ్చిన ఎలాంటి ప్రశ్న అడిగిన సమాధానం చేయగలం
ఇంత డైనమిక్ ప్రపంచం లో కరెంటు అఫైర్స్ కూడా డైనమిక్ గానే ప్రిపేర్ కావాలి అనే ఉద్దేశం తో ADDA247 Telugu ఒక సరికొత్త బ్యాచ్ ని మీ ముందుకి తీసుకొచ్చింది
ఈ బ్యాచ్ వల్ల ఉపయోగాలు
- నెల వారి కరెంటు అఫైర్స్ ని (తెలుగు + ఇంగ్లీష్ ) రెండు మీడియం విద్యార్థులకి అర్ధం అయ్యేలా బోధించడం
- రాబోయే నెలలో జరిగే ఏ పరీక్షా అయినా జనవరి 2022 నుండి ప్రిపేర్ అవ్వాలి కాబ్బటి (అంటే ఉదహరణ కి April 2023 లో జరిగే పరీక్షా కి ముందు అంటే ఒక సంవత్సరం క్రితం నుండి ఏప్రిల్ 2022 ప్రిపరేషన్ చాల ఉపయుక్తంగా ఉంటుంది
- ప్రతి నెలవారీ అంశాలని 5-6 విభాగాలు గా విభజించి ఈ బ్యాచ్ లో బోధించడం జరుగుతుంది
- ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ అంశాలకి ప్రత్యేకంగా వివరించడం జరుగుతుంది
MCQ -విధానం వల్ల ప్రయోజనాలు
- చాల వరకుఅన్ని పరీక్షలు MCQs లో జరుగుతాయి కాబట్టి, ఈ విధానం తో పరీక్ష ల లోఅడిగే ప్రశ్నలు ఇక్కడ వివరించడం వాటికీ పరిపూర్ణమైన 360 Degree Explanation తో అభ్యర్థి Confident గా పరీక్షలలో ప్రశ్నలు సులభంగా గుర్తించవచ్చు.
- ఆ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఆ ఆన్సర్ తో పాటు వాటికి సంబందించిన స్టాటిక్ అంశాలను కూడా వివరించడం జరుగుతుంది.
రాబోయే రోజుల్లో జరిగే APPSC Group 4 (MAINS) , TSPSC Group , Telangana Group 2 , Group 3 , IBPS APPSC Group 2 , SSC , LIC ADO , LIC AAO , SSC MTS ఇలా అన్ని పరీక్షలకి బ్యాచ్ ఉపయోగపడుతుంది
ఈ బ్యాచ్ లో Join అయ్యి కరెంటు అఫైర్స్ లో మీ స్కోర్ ని పెంచుకోండి
CHANAKYA Current Affairs Special MCQs Batch | Online Live Batch in Telugu By Adda247
Date: 19-Apr-2023
Time: 7:00 AM - 8:00 AM
Check the study plan here
Course Highlights:
- 60+ hours interactive Live Classes
- Covering Jan-2022 to April 2023 Current Affairs
- Useful for all Competitive Exams
- Class Notes PDF
- Comprehensive Current affairs at One Place
మీకు ఏమి లభిస్తుంది?
- 60+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు
- రికార్డ్ చేసిన వీడియోలు
కోర్సు / బ్యాచ్ ఎవరికీ ఉపయోగపడుతుంది :
- తక్కువ సమయంలో పునర్విమర్శ (REVISION) చేసుకోవాలనుకునే విద్యార్థులందరికీ.
- కోర్సు యొక్క శీఘ్ర పునర్విమర్శను కోరుకునే విద్యార్థులందరికీ ఈ కోర్సు.
- మొదటి సారి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన వస్తుంది.
- తిరిగి మళ్ళి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో పునర్విమర్శకు అదేవిధంగా అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన పెంచుతుంది
- ముఖ్యంగా ఇప్పటివరకు GENERAL STUDIES సబ్జెక్టులపై ఎక్కవగా అవగాహన లేకున్నా కూడా ఈ కోర్స్ ద్వారా సులభంగా మీకు అర్ధమయ్యేవిధంగా బోధించడం జరుగుతుంది.
కోర్సు భాష తరగతులు:
- తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
- స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్
ABOUT THE FACULTY/ అధ్యాపకుల గురించి:
Ramesh Sir :
(a) Teaching Current Affairs
(b) 7+ Years of Experience
(c) Mentored more than 5000+ Aspirants
(d) 700+ Selections
Validity:12 Months