Reasoning MCQS Questions And Answers in Telugu: Practice Daily Reasoning MCQS Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Reasoning MCQS Questions and Answers in Telugu is useful for For APPSC GROUP-2. Most of the questions asked in the section are based on Latest Exam Pattern.
Reasoning MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Reasoning MCQs Questions and Answers In Telugu
Reasoning Questions -ప్రశ్నలు
Q1. భిన్నముగా ఉన్నదాన్ని గుర్తించుము.
(a) ఇష్టం
(b) ద్వేషం
(c) ప్రేమ
(d) శాంతి
Q2. భిన్నముగా ఉన్నదాన్ని గుర్తించుము.
(a) ACF
(b) PRU
(c) RTV
(d) LNQ
Q3. I = 19, CJ = 1320 అయితే, NMC విలువ ఎంత?
(a) 221518
(b) 242313
(c) 529361
(d) 328193
Q4. TCKN అనేది RAIL అయితే, COACH ను ఎన్కోడింగ్ చేయడం ద్వారా పదం యొక్క చివరి అక్షరం ఏమి వస్తుంది?
(a) K
(b) J
(c) I
(d) G
Q5. ఇచ్చిన సంఖ్యల జతలలో ఒకే విధంగా సంబంధం కలిగి ఉన్న జతను ఎంచుకోండి:
2 : 20 ∷ 3 : ?
(a) 9
(b) 20
(c) 45
(d) 22
Q6. @ అంటే +, # అంటే –, $ అంటే x మరియు * అంటే ÷, 3 $ 32 * 8 @ 8 # 20 యొక్క విలువ ఎంత:
(a) 32
(b) -24
(c) 4
(d) 0
Q7. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో, SPACESHIP అనేది 359843725గా వ్రాసినట్లయితే, ఆ కోడ్ భాషలో PIECES అనే పదాన్ని ఎలా వ్రాయాలి?
(a) 548423
(b) 598374
(c) 524843
(d) 524943
Q8. ‘+’ అంటే ‘గుణకారం’, ‘–’ అంటే ‘భాగహారం’, ‘x’ అంటే ‘తీసివేత’ మరియు ‘÷’ అంటే ‘కూడిక’ అయితే, అప్పుడు
8 – 3 + 9 × 4 ÷ 12 విలువ ఎంత?
(a) 0
(b)32
(c) 24
(d) 18
Q9. సారూప్య సంబంధాన్ని కలిగి ఉన్న సరైన ఎంపికను కనుగొనండి.
I : 18 ∷ C : ?
(a) 3
(b) 24
(c) 14
(d) 27
Q10. దిగువ జాబితా నుండి భిన్నమైన దానిని గుర్తించండి:
(a) పియానో
(b) క్యారమ్
(c) చదరంగం
(d) టేబుల్ టెన్నిస్
Solutions
S1. Ans.(b)
Sol. ద్వేషం మాత్రమే ప్రతికూల పదం.
S2. Ans.(c)
Sol. +2, +3 నమూనా.
S3. Ans.(b)
Sol. N = 14 + 10 =24
M = 13 + 10 = 23
C = 3 + 10 = 13
S4. Ans.(b)
Sol. -2 నమూనా.
S5. Ans.(c)
Sol. 2² × 5 = 20
అదేవిధంగా, 3² × 5 = 45
S6. Ans.(d)
Sol. 3 × 32 ÷ 8 + 8 – 20 = 0
S7. Ans.(c)
Sol. P → 5, I → 2, E → 4
C → 8, E → 4, S → 3
S8. Ans.(b)
Sol. 8 ÷ 3 × 9 – 4 + 12
= 24 – 4 + 12 = 32
S9. Ans.(b)
Sol. C = 3
27 – 3 = 24
S10. Ans.(a)
Sol. మిగతావన్నీ ఆటలు.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |