సిటీ యూనియన్ బ్యాంక్, మరో 3 రుణదాతలపై RBI జరిమానా విధించింది.
- సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన కొన్ని ఆదేశాలను ఉల్లంఘించినందుకు సిటీ యూనియన్ బ్యాంక్, తమిళనాద్ మర్కంటైల్ బ్యాంక్ మరియు మరో 2 రుణదాతలపై ఆర్.బి.ఐ ద్రవ్య జరిమానా విధించింది. ఎడ్యుకేషనల్ లోన్ స్కీం మరియు వ్యవసాయానికి క్రెడిట్ ఫ్లో – వ్యవసాయ రుణాలు – మార్జిన్/సెక్యూరిటీ ఆవశ్యకతలను రద్దు చేయడం పై ఆర్.బి.ఐ ఆదేశాలను ఉల్లంఘించినందుకు సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్ పై కోటి రూపాయల జరిమానా విధించబడింది.
- బ్యాంకుల్లోని సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌పై జారీ చేసిన కొన్ని నిబంధనలను పాటించనందుకు తమిళనాడు మెర్కాంటైల్ బ్యాంక్‌కు రూ .1 కోట్ల జరిమానా విధించినట్లు మరో ప్రకటనలో ఆర్‌బిఐ తెలిపింది.
ఇతర బ్యాంకులు:
- డిపాజిట్లు, Know Your Customer (KYC) మరియు మోసాల పర్యవేక్షణ మరియు రిపోర్టింగ్ యంత్రాంగంపై నిబంధనలను పాటించనందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్ లోని నూతన్ నాగరిక్ సహకారి బ్యాంకుపై రూ.90 లక్షల జరిమానా విధించింది.
- ‘రిజర్వ్ బ్యాంక్ కమర్షియల్ పేపర్ డైరెక్షన్స్ 2017’, ‘నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ – దైహికపరంగా ముఖ్యమైన నాన్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ మరియు డిపాజిట్ టేకింగ్ కంపెనీ (రిజర్వ్ బ్యాంక్) డైరెక్షన్స్, 2016’లో ఆర్.బి.ఐ జారీ చేసిన ఆదేశాల యొక్క కొన్ని నిబంధనలను పాటించనందుకు పూణేలోని డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పై అపెక్స్ బ్యాంక్ రూ.10 లక్షల ద్రవ్య జరిమానా విధించింది.
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు :
ఆర్.బి.ఐ 25వ గవర్నర్: శక్తికాంత్ దాస్; ప్రధాన కార్యాలయం: ముంబై; స్థాపించబడింది: 1 ఏప్రిల్ 1935, కోల్ కతా
ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక:
ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.
adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి