Telugu govt jobs   »   RBI cancels licence of Shivajirao Bhosale...

RBI cancels licence of Shivajirao Bhosale Sahakari Bank | శివాజీరావ్ భోసలే సహకారి బ్యాంక్ లైసెన్స్ ను ఆర్ బిఐ రద్దు చేసింది.

శివాజీరావ్ భోసలే సహకారి బ్యాంక్ లైసెన్స్ ను ఆర్బిఐ రద్దు చేసింది.

RBI cancels licence of Shivajirao Bhosale Sahakari Bank | శివాజీరావ్ భోసలే సహకారి బ్యాంక్ లైసెన్స్ ను ఆర్ బిఐ రద్దు చేసింది._2.1

పూణేకు చెందిన శివాజీరావ్ భోసలే సహకారి బ్యాంక్ లైసెన్స్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) రద్దు చేసింది. మే 31 వరకు బ్యాంకు బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించుకోవచ్చు. బ్యాంకుకు తగినంత మూలధనం మరియు సంపాదన అవకాశాలు లేనందువల్ల, ఇది బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 యొక్క నిబంధన లోకి వర్తించదు.

ప్రస్తుత ఆర్థిక స్థితి లో బ్యాంకు తన ప్రస్తుత డిపాజిటర్లకు పూర్తిగా చెల్లించలేకపోతుందని ఆర్ బిఐ అభిప్రాయపడింది. మే 4,2019 నుండి ఆర్ బిఐ పర్యవేక్షణ లో బ్యాంకు ఉంది.

లైసెన్స్ రద్దు మరియు లిక్విడేషన్ ప్రొసీడింగ్స్ ప్రారంభంతో, డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) ప్రకారం బ్యాంకు డిపాజిటర్లకు చెల్లించే ప్రక్రియ, చట్టం1961ని అమలు చేయబడుతుంది . బ్యాంకు సమర్పించిన డేటా ప్రకారం, 98 శాతానికి పైగా డిపాజిటర్లలో డిఐసిజిసి నుండి వారి డిపాజిట్ల పూర్తి మొత్తాలను అందుకుంటారు.

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

30 & 31 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

RBI cancels licence of Shivajirao Bhosale Sahakari Bank | శివాజీరావ్ భోసలే సహకారి బ్యాంక్ లైసెన్స్ ను ఆర్ బిఐ రద్దు చేసింది._3.1

RBI cancels licence of Shivajirao Bhosale Sahakari Bank | శివాజీరావ్ భోసలే సహకారి బ్యాంక్ లైసెన్స్ ను ఆర్ బిఐ రద్దు చేసింది._4.1

Sharing is caring!