APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
మార్చి 10 నుంచి జూలై 6 మధ్య హిమాలయ పర్వత శ్రేణులలో నిర్వహించిన భారత సైన్యం స్కీయింగ్ యాత్రలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఆర్మెక్స్-21 అని పిలువబడే ఈ యాత్ర మార్చి 10న లడఖ్ లోని కరకోరం పాస్ వద్ద ప్రారంభమై, జూలై 6 న ఉత్తరాఖండ్ లోని మలరిలో 119 రోజుల్లో 1660 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ముగించారు.
ఆర్మెక్స్-21 గురించి:
దేశంలో మరియు భారత సైన్యంలో సాహస కార్యకలాపాలను ప్రోత్సహించడానికి హిమాలయ ప్రాంతంలోని పర్వత శ్రేణులలో ARMEX-21 నిర్వహించబడింది, ”అని పేర్కొన్నారు. ఈ యాత్రలో, బృందం 5,000-6,500 మీటర్ల ఎత్తులో మరియు హిమానీనదాలు, లోయలు మరియు నదుల ద్వారా అనేక పాస్ల ద్వారా ప్రయాణించారు.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | జూలై 3వ వారం కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో |
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF | తెలంగాణ స్టేట్ GK PDF |
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf | తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf |