Telugu govt jobs   »   Pushkar Singh Dhami to be next...

Pushkar Singh Dhami to be next chief minister of Uttarakhand | ఉత్తరాఖండ్ తదుపరి CM గా పుష్కర్ సింగ్ దామి

ఉత్తరాఖండ్ తదుపరి CM గా పుష్కర్ సింగ్ దామి

Pushkar Singh Dhami to be next chief minister of Uttarakhand | ఉత్తరాఖండ్ తదుపరి CM గా పుష్కర్ సింగ్ దామి_2.1

ఉత్తరాఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా  అతి పిన్న వయస్కుడైన  పుష్కర్ సింగ్ ధామి వ్యవహరించనున్నారు. 45 ఏళ్ల పుష్కర్ సింగ్ ధామి, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని ఖాతిమా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే . ఈ పదవికి రాజీనామా చేసిన తీరత్ సింగ్ రావత్ స్థానంలో ఆయన నియమితులవుతారు. డెహ్రాడూన్‌లో జరిగిన శాసనసభ పార్టీ సమావేశంలో ఆయనను రాష్ట్ర నాయకులు ఎన్నుకున్నారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

ఉత్తరాఖండ్ గవర్నర్: బేబీ రాణి మౌర్య.

 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static GK PDF 

To Get Important Questions of Andhra Pradesh Geography Click here

Sharing is caring!