Telugu govt jobs   »   PM Narendra Modi inaugurates the Co-WIN...

PM Narendra Modi inaugurates the Co-WIN Global Conclave | కో-విన్ అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

కో-విన్ అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

PM Narendra Modi inaugurates the Co-WIN Global Conclave | కో-విన్ అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ_2.1

భారత ప్రధాని నరేంద్ర మోడీ కోవిన్ అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించి ప్రసంగించారు. గ్లోబల్ మీట్ లో 142 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. కో-విన్ వేదికను ప్రపంచానికి డిజిటల్గా ప్రజలకి మంచిని విస్తరించే లక్ష్యంతో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA), నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి.

సమావేశం గురించి

  • భారతదేశం దేశీయంగా అభివృద్ధి చేసిన క్లౌడ్-బేస్డ్ కోవిన్ ప్లాట్‌ఫామ్‌ను ఓపెన్ సోర్స్‌గా తయారుచేసింది, తద్వారా ఇది అన్ని దేశాలకు అందుబాటులో ఉంటుంది.
  • ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్‌ను ప్రణాళిక చేయడం, వ్యూహరచన చేయడం మరియు అమలు చేయడం గురించి భారతదేశం యొక్క అభ్యాసాలను మరియు అనుభవాలను పంచుకోవడానికి ఒక వేదికగా కోవిన్ గ్లోబల్ కాంక్లేవ్ కో-విన్ ఉపయోగపడింది.

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

     adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

PM Narendra Modi inaugurates the Co-WIN Global Conclave | కో-విన్ అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ_3.1PM Narendra Modi inaugurates the Co-WIN Global Conclave | కో-విన్ అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ_4.1

 

PM Narendra Modi inaugurates the Co-WIN Global Conclave | కో-విన్ అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ_5.1PM Narendra Modi inaugurates the Co-WIN Global Conclave | కో-విన్ అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ_6.1

 

 

 

 

 

 

Sharing is caring!