‘ఏప్రిల్ 2021-ICC ప్లేయర్స్ ఆఫ్ ది మంత్’అవార్డ్ ను గెలుచుకున్న బాబర్ అజామ్
- దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన సిరీస్‌లో అన్ని విధాలుగా స్థిరమైన ప్రదర్శన చేసినందుకు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్, ఏప్రిల్ 2021 కొరకు ఐసిసి మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు ఏడాది పొడవునా అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్లలో పురుష మరియు మహిళా క్రికెటర్ల ఉత్తమ ప్రదర్శనలను గుర్తించి ప్రధానం చేస్తారు.
- బాబర్‌తో పాటు, ఆస్ట్రేలియా మహిళల జట్టు వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ అలిస్సా హీలీ కూడా ఏప్రిల్ నెలలో ఆమె చేసిన అద్భుతమైన ప్రదర్శనలకు ఐసిసి ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ప్రశంసలను అందుకుంది. ఆస్ట్రేలియా ఆధిపత్యంలో,హీలీ యొక్క స్థిరత్వం గణనీయమైన పాత్ర పోషించింది. న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన సిరీస్‌లో అన్ని పరిస్థితులలో మరియు అన్ని రకాల బౌలింగ్‌కు వ్యతిరేకంగా హీలీ తన ప్రదర్శనను చూపించింది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- ICC ఛైర్మన్: గ్రెగ్ బార్క్లే.
- ICC సి.ఇ.ఒ: మను సాహ్నీ.
- ICC ప్రధాన కార్యాలయం: దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
9 & 10 May 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
9 & 10 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి