Telugu govt jobs   »   N Venudhar Reddy takes charge as...

N Venudhar Reddy takes charge as Director General of All India Radio | ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించనున్న ఎన్.వేణుద్దర్ రెడ్డి

ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించనున్న ఎన్.వేణుద్దర్ రెడ్డి

N Venudhar Reddy takes charge as Director General of All India Radio | ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించనున్న ఎన్.వేణుద్దర్ రెడ్డి_2.1

  • ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, 1988 బ్యాచ్ IIS ఆఫీసర్ ఎన్.వేణుద్దర్ రెడ్డి ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆల్ ఇండియా రేడియో న్యూస్ సర్వీసెస్ డివిజన్ ప్రిన్సిపాల్ డి.జి గా పనిచేస్తున్న ఆయనకు క్యాబినెట్ నియామక కమిటీ ఆమోదం మేరకు ఆకాశవాణికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆల్ ఇండియా రేడియో, అధికారికంగా 1957 నుండి ఆకాశ్వనిగా పిలువబడుతుంది.

ఆన్లైన్ లైవ్ క్లాస్సుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

  • రెడ్డి, మీడియా ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్ మరియు న్యూస్‌ సేకరణ లో అపారమైన అనుభవం కలవాడు. అంతకుముందు ఆల్ ఇండియా రేడియో న్యూస్ మరియు దూరదర్శన్ న్యూస్‌లతో కలిసి వివిధ హోదాల్లో పనిచేశారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ఆల్ ఇండియా రేడియో స్థాపించబడింది: 1936;
  • ఆల్ ఇండియా రేడియో ప్రధాన కార్యాలయం: సంసాద్ మార్గ్, న్యూఢిల్లీ.

 

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

     adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

N Venudhar Reddy takes charge as Director General of All India Radio | ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించనున్న ఎన్.వేణుద్దర్ రెడ్డి_3.1N Venudhar Reddy takes charge as Director General of All India Radio | ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించనున్న ఎన్.వేణుద్దర్ రెడ్డి_4.1

 

N Venudhar Reddy takes charge as Director General of All India Radio | ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించనున్న ఎన్.వేణుద్దర్ రెడ్డి_5.1N Venudhar Reddy takes charge as Director General of All India Radio | ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించనున్న ఎన్.వేణుద్దర్ రెడ్డి_6.1

 

 

 

 

 

 

Sharing is caring!