Telugu govt jobs   »   Myanmar Military Chief appointed as interim...

Myanmar Military Chief appointed as interim Prime Minister | మయాన్మార్ ఆపత్కాల ప్రధానిగా ఆ దేశ మిలిటరీ చీఫ్

మయన్మార్ మిలిటరీ చీఫ్, సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లెయింగ్ దేశ తాత్కాలిక ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అతను ఆంగ్ సాన్ సూకీ అధికార పార్టీని పడగొట్టిన ఫిబ్రవరి 01, 2021 తిరుగుబాటు తర్వాత, మయన్మార్‌లో ప్రభుత్వ విధులను నిర్వర్తిస్తున్న స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ (SAC) ఛైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

ఈ SAC మయన్మార్ యొక్క విధులను వేగంగా, సులభంగా మరియు సమర్ధవంతంగా నిర్వహించడానికి సంరక్షక ప్రభుత్వం వలె సంస్కరించబడింది. మిన్ ఆంగ్ హేలింగ్ మార్చి 2011 నుండి మయన్మార్ రక్షణ సేవల కమాండర్-ఇన్-చీఫ్‌గా కూడా ఉన్నారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • మయన్మార్ రాజధాని: నయపిటా.
  • మయన్మార్ కరెన్సీ: క్యాట్.

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

RRB Group-d

APCOB notification 2021

Sharing is caring!