రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని నైరగోంగో పర్వతం విస్ఫోటనం చెందింది
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని(డిఆర్ సి ) నైరగోంగో పర్వతం చెలరేగింది. రువాండా మరియు ఉగాండాతో డిఆర్ సి సరిహద్దుకు సమీపంలో ఉన్న అనేక అగ్నిపర్వతాలలో మౌంట్ నైరగోంగో ఒకటి. 2002 లో పెద్ద విస్ఫోటనం వళ్ళ 250 మంది చనిపోయారు మరియు వేలాది మందిని స్థానభ్రంశం చేసింది. నైరగోంగో మరియు సమీపంలోని న్యామురాగిరా కలిసి ఆఫ్రికా యొక్క చారిత్రక అగ్నిపర్వత విస్ఫోటనాలలో 40 శాతం కలిగి ఉంటాయి. నైరగోంగో పర్వతం విరుంగా నేషనల్ పార్క్ లోపల ఉంది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
రిపబ్లిక్ ఆఫ్ కాంగో అధ్యక్షుడు: డెనిస్ సస్సో న్గెసో
రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రధానమంత్రి: అనటోల్ కొలినెట్ మాకోస్సో
కాంగో రాజధాని: బ్రజ్జావిల్లే
కాంగో కరెన్సీ: కాంగో ఫ్రాంక్.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
29 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి