APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్ టీహెచ్) కార్యదర్శి అరామానే గిరిధర్ (ఐఎఎస్)కు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏఐ) చైర్మన్ అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత ఎన్ హెచ్ ఏఐ చైర్మన్ సుఖ్ బీర్ సింగ్ సంధు ఉత్తరాఖండ్ కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అతను అక్టోబర్ 2019 లో ఎన్ హెచ్ ఎఐ చైన్ మాన్ గా బాధ్యతలు స్వీకరించాడు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాపించబడింది: 1988.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్: న్యూఢిల్లీ.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి