Telugu govt jobs   »   Mathematics Daily Quiz in Telugu 2...

Mathematics Daily Quiz in Telugu 2 July2021| For IBPS RRB PO/Clerk

Mathematics Daily Quiz in Telugu 2 July2021| For IBPS RRB PO/Clerk_30.1

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

ప్రశ్నలు

 

Q1. 20 వస్తువుల కొన్నవెల x వస్తువుల అమ్మిన వెలతో సమానం. లాభం 25% అయితే , x విలువ ఎంత?

  1. 14
  2. 15
  3. 16
  4. 18

 

Q2. ఒక వస్తువు యొక్క కొన్నవెల ను రెట్టింపు చేస్తే, లాభం మూడింతలు అవుతుంది. అయితే లాభ శాతం ఎంత?

  1. 3313 %
  2. 6623 %
  3. 100%
  4. 10513 %

 

Q3. ఒక  వ్యాపారి ఒక రూపాయికి 6 చాక్లెట్లను కొన్నాడు. అయితే 20% లాభం రావాలి అంటే ఒక రూపాయికి ఎన్ని చాక్లెట్లు అమ్మాలి?

  1. 4
  2. 5
  3. 6
  4. 8

 

Q4. ఒక చిరు వ్యాపారి కొన్నవెల మీద 22.5 % లాభాన్ని ఆశిస్తాడు. ఒక వారంలో తను మొత్తం రూ. 392 ల వ్యాపారం చేస్తే అతను లాభం ఎంత?

  1. Rs. 18.20
  2. Rs. 70
  3. Rs. 36.40
  4. Rs. 72

 

Q5. ఒక వస్తువును వరుసగా 4% మరియు 6% లాభానికి అమ్మినప్పుడు వచ్చిన సొమ్ముల మధ్య బేధం రూ.3. అయితే రెండు అమ్మిన వెలల మధ్య నిష్పత్తి ఎంత?

  1.  52: 53
  2. 51: 52
  3. 51: 53
  4. 52: 51

 

Q6. నీటితో కలిపిన పాలను ఒక పాల వ్యాపారి 20% లాభానికి లీటరు పాలను రూ.9 లకు అమ్ముతాడు. ఒక లీటరు పాల యొక్క కొన్నవేల రూ.10 అయితే, మిశ్రమంలో పాలు మరియు నీళ్ళ మధ్య నిష్పత్తి ఎంత?

  1. 1: 3
  2. 3: 1
  3. 3: 2
  4. 4: 3

 

Q7. పార్థ ఒక పెట్టుబడిలో 15% లాభం పొందగా, మరొక పెట్టుబడిలో 10 శాతం నష్టాన్ని చవిచూస్తాడు. వారి యొక్క పెట్టుబడుల మధ్య నిష్పత్తి 3:5 అయితే, పూర్తి నష్టశాతం ఎంత?

  1. 54 %
  2. 45 %
  3. 85 %
  4. 58 %

 

Q8. ఒక వస్తువును 250% లాభానికి అమ్మినట్లయితే, అమ్మినవెల మరియు కొన్నవెల మధ్య నిష్పత్తి ఎంత అవుతుంది?

  1. 2: 5
  2. 5: 2
  3. 2: 7
  4. 7: 2

 

Q9. ఒక వ్యక్తి తన కారును తన స్నేహితుడికి 10% నష్టానికి అమ్ముతాడు. ఆ స్నేహితుడు కారును రూ.54,000 లకు అమ్మితే 20% లాభం వస్తుంది. అయితే వాస్తవంగా ఆ కారు ధర ఎంత?

  1. Rs. 35000
  2. Rs. 48000
  3. Rs. 50000
  4. Rs. 52000

 

Q10. ముందు సంవత్సరం Mr. A రెండు పటాలను కొనుగోలు చేసాడు. ఈ సంవత్సరం ప్రతి పటమును  రూ.20,000 లకు అమ్ముతాడు. ఒక దాని మీద అతడికి 25% లాభం మరియు రెండవదాని మీద 25% నష్టం వస్తుంది. అయితే అతని నష్టము లేదా లాభం ఎంత?

  1. అతను Rs. 2000 లకంటే ఎక్కువ పొందాడు
  2. Rs. 2000 ల కంటే ఎక్కువ నష్ట పోయాడు
  3. Rs. 2000 ల కంటే ఎక్కువ పొందాడు
  4. Rs. 2000 ల కంటే తక్కువ నష్టపోయాడు

సమాధానాలు

S1.Ans. (c)

Sol. Let C.P. of each article be Re. 1 C.P. of x articles = Rs. x.

S.P. of x articles = Rs. 20.

Profit = Rs. (20 – x)

ATQ,

? (20 –  xx) * 100 = 25

? 2000 – 100x = 25x

? 125x = 2000

? x = 16

 

S2.Ans. (c)

Sol. Let C.P. be Rs. x and 

S.P. be Rs. y.

 

Then ATQ, 3(y – x) = (2y – x)   

?  y = 2x.

? Profit = Rs. (y – x) = Rs. (2x – x) = Rs. x.

 Profit % = x x 100 % = 100%
x

 

S3.Ans. (b)

Sol. C.P. of 6 toffees = Re. 1

S.P. of 6 toffees = 120% of Re. 1 = Rs. 6
5

 

For Rs. 6 , toffees sold = 6.
5

 

For Re. 1, toffees sold = 6 x 5 = 5.
  6

 

S4.Ans. (d)

Sol. 

C.P. = Rs. 100 x 392 = Rs. 1000 x 392 = Rs. 320
122.5 1225
  • Profit = Rs. (392 – 320) = Rs. 72.

 

S5.Ans. (a)

Sol.  Let the C.P. be x

ATQ, (6 – 4) % of x = 3

? 2% of x = 3

? x = Rs. 150

SP at 4% gain = 150 * 104100 = Rs. 156

SP at 6% gain = 150 * 106100 = Rs. 159

Required ratio = 156: 159

= 52: 53

 

S6.Ans. (b)

Sol. Let Milk: Water = K: 1

S.P. = (K + 1) × 9

C.P. = 10K

Gain = 9 – K

Gain % = 9 – K10K * 100

? ATQ, 9 – K10K * 100 = 20

? 90 – 10K = 20K

? 30K = 90

? K = 3

Ratio = 3: 1

 

S7.Ans. (d)

Sol. Let the first investment be 3x

Then second investment be 5x

Combined loss % = 3x *  15100 –  5x *  101003x +  5x * 100

= 45x100 –  50x1008x * 100

= -5x8x * 100 * 100 = 58 per cent or 58 % loss

[- tive sign shows loss]

 

S8.Ans. (d)

Sol. If C.P. = 100

S.P. = 350 [gain being 250%]

Required ratio = SP: CP

= 350: 100

= 7: 2

 

S9.Ans. (c)

Sol. If the initial C.P. of car be Rs. x, then

First S.P. = 9x10

? 9x10 * 120100 = 54000

? x = 54000 *  10009 *  120 = Rs. 50000

 

S10.Ans. (b)

Sol. C.P. of first painting = 20000  *  100125 = Rs. 16000

C.P. of second painting = 20000  *  10075 = Rs. 26666.7

Loss = Rs. (16000 + 26666.7 – 40000)

= Rs. 2666.7

 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూన్ నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో జూన్ నెల వారి కరెంట్ అఫైర్స్ PDF ఇంగ్లీష్ లో
మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static GK PDF 

Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.

     adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

 

Mathematics Daily Quiz in Telugu 2 July2021| For IBPS RRB PO/Clerk_40.1Mathematics Daily Quiz in Telugu 2 July2021| For IBPS RRB PO/Clerk_50.1

 

Mathematics Daily Quiz in Telugu 2 July2021| For IBPS RRB PO/Clerk_60.1Mathematics Daily Quiz in Telugu 2 July2021| For IBPS RRB PO/Clerk_70.1

 

 

 

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Mathematics Daily Quiz in Telugu 2 July2021| For IBPS RRB PO/Clerk_90.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Mathematics Daily Quiz in Telugu 2 July2021| For IBPS RRB PO/Clerk_100.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.