Telugu govt jobs   »   Martin Griffiths appointed new UN Humanitarian...

Martin Griffiths appointed new UN Humanitarian Chief | కొత్త UN హ్యుమానిటేరియన్ చీఫ్‌గా నియమితులైన మార్టిన్ గ్రిఫిత్స్

కొత్త UN హ్యుమానిటేరియన్ చీఫ్‌గా నియమితులైన మార్టిన్ గ్రిఫిత్స్

Martin Griffiths appointed new UN Humanitarian Chief | కొత్త UN హ్యుమానిటేరియన్ చీఫ్‌గా నియమితులైన మార్టిన్ గ్రిఫిత్స్_2.1

ప్రముఖ బ్రిటిష్ దౌత్యవేత్త మార్టిన్ గ్రిఫిత్స్ ఐదేళ్ల పాటు యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ అఫ్ హుమానిటేరియన్ అఫైర్స్(OCHA)లో కొత్త చీఫ్ గా నియమితులయ్యారు. గ్రిఫిత్స్, మార్క్ లోకాక్ స్థానంలో OCHA యొక్క అండర్ సెక్రటరీ జనరల్ ఫర్ హ్యూమానిటేరియన్ అఫైర్స్ అండ్ ఎమర్జెన్సీ రిలీఫ్ కోఆర్డినేటర్ (USG / ERC)గా నియమించబడతారు. ప్రస్తుతం ఆయన యెమెన్ కు ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారిగా పనిచేస్తున్నారు.

OCHA గురించి:

సంక్లిష్ట అత్యవసర పరిస్థితులకు మరియు ప్రకృతి వైపరీత్యాలకు అంతర్జాతీయ ప్రతిస్పందనను బలోపేతం చేయడం OCHA లక్ష్యం. OCHA యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్ మరియు జెనీవా అనే రెండు ప్రదేశాలలో ఉంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • OCHA స్థాపించబడింది: 19 డిసెంబర్ 1991;
  • OCHA ప్రధాన కార్యాలయం: న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ మరియు ఇస్తాంబుల్, టర్కీ.

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

12 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

12 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!