Telugu govt jobs   »   Lewis Hamilton clinches his fifth successive...

Lewis Hamilton clinches his fifth successive Spanish Grand Prix | వరుసగా ఐదవ స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ ను గెలుచుకున్న లూయిస్ హామిల్టన్

వరుసగా ఐదవ స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ ను గెలుచుకున్న లూయిస్ హామిల్టన్

Lewis Hamilton clinches his fifth successive Spanish Grand Prix | వరుసగా ఐదవ స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ ను గెలుచుకున్న లూయిస్ హామిల్టన్_2.1

  • 09 మే 2021న జరిగిన 2021 స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ లో లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్-గ్రేట్ బ్రిటన్) విజయం సాధించాడు.
  • ఈ విజయం లూయిస్ హామిల్టన్ యొక్క వరుసగా ఐదవ స్పానిష్ గ్రాండ్ ప్రిటైటిల్ మరియు ఈ సీజన్ లో మూడవ విజయాన్ని సాధించాడు.
  • మాక్స్ వెర్ స్టాపెన్ (రెడ్ బుల్ రేసింగ్-నెదర్లాండ్స్) రెండో స్థానంలో, వాల్టెరి బొటాస్ (మెర్సిడెస్-ఫిన్లాండ్) మూడో స్థానంలో నిలిచారు. ఈ రేసు 2021 ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లలో నాల్గవ రౌండ్.

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

8 May 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

8 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!