Telugu govt jobs   »   Latest updates on telangana state exams...

Latest updates on telangana state exams | ఉద్యోగ పోస్టుల ఖాళీలపై ఐదు రోజుల్లో వివరాలు ఇవ్వాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆదేశాలు జారి చేసింది

Latest updates on telangana state exams | ఉద్యోగ పోస్టుల ఖాళీలపై ఐదు రోజుల్లో వివరాలు ఇవ్వాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆదేశాలు జారి చేసింది_2.1తెలంగాణ ఉద్యోగ పోస్టుల ఖాళీలపై ఐదు రోజుల్లో వివరాలు ఇవ్వాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆదేశాలు జారి చేసింది,కొత్త జోన్లు జిల్లాల ప్రకారమే విభజన, అవసరమైతే కొత్త పోస్టులను సృష్టించాలని,విభాగాల వారీగా ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య ఖాళీలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని 5 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను రాష్ట్ర క్యాబినెట్ ఆదేశించింది. కొత్త జోనల్ వ్యవస్థ కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగుల విభజన జరగాలని జిల్లాల వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.బుధవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై లోతుగా చర్చలు జరిగాయి.

Latest updates on telangana state exams | ఉద్యోగ పోస్టుల ఖాళీలపై ఐదు రోజుల్లో వివరాలు ఇవ్వాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆదేశాలు జారి చేసింది_3.1

AP & TS MEGA PACK

Latest updates on telangana state exams | ఉద్యోగ పోస్టుల ఖాళీలపై ఐదు రోజుల్లో వివరాలు ఇవ్వాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆదేశాలు జారి చేసింది_4.1

  • BANK, SSC, RAILWAY మరియు AP & TS STATE LEVEL EXAMS వంటి విభిన్న పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా “AP & TS MEGA PACK” రూపొందించబడినది.
  • అన్ని పరీక్షలకు 100% డిజిటల్ కంటెంట్‌కు ప్రాప్యత పొందడంతో మీ తయారీని  సులభతరం చేసుకోవచ్చు.
  • ఈ ప్యాకేజీలో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ప్రత్యక్ష వీడియో తరగతులు ఉన్నాయి, రాబోయే అన్ని పోటీ పరీక్షల కోసం అన్ని రకాల టెస్ట్ సిరీస్ లు కూడా అందించబడుతుంది.
  • ఈ ప్యాకేజీ రాబోయే 12 నెలల్లో  ప్రారంభించనున్న అన్ని డిజిటల్ ADDA247 తెలుగు ఉత్పత్తులకు ప్రాప్తిని ఇస్తుంది!

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

 

 

Sharing is caring!