Telugu govt jobs   »   Krithi Karanth becomes 1st Indian woman...

Krithi Karanth becomes 1st Indian woman to get ‘Wild Innovator Award’ | ‘ వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డు’ పొందిన మొట్టమొదటి మహిళగా కృతి కరంత్

‘వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డు’ పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా కృతి కరంత్

Krithi Karanth becomes 1st Indian woman to get 'Wild Innovator Award' | ' వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డు' పొందిన మొట్టమొదటి మహిళగా కృతి కరంత్_2.1

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వైల్డ్‌లైఫ్ స్టడీస్ (సిడబ్ల్యుఎస్) లోని చీఫ్ కన్జర్వేషన్ సైంటిస్ట్ డాక్టర్ కృతి కె కరాంత్ 2021 ‘విల్డ్ ఇన్నోవేటర్ అవార్డు’కు తొలి భారతీయ, ఆసియా మహిళగా ఎంపికయ్యారు. ‘‘ విల్డ్ ఎలిమెంట్స్ ఫౌండేషన్ ’’ ఈ పురస్కారాన్ని అందిస్తుంది. ఈ సంస్థ “ ప్రపంచ సుస్థిరత మరియు పరిరక్షణకు పరిష్కారాలను గుర్తించడానికి” ఆవిష్కర్తలు, న్యాయవాదులు మరియు భాగస్వాముల కూటమిని ఇది ఐక్యం చేస్తుంది.

Krithi Karanth becomes 1st Indian woman to get 'Wild Innovator Award' | ' వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డు' పొందిన మొట్టమొదటి మహిళగా కృతి కరంత్_3.1

వాతావరణ మార్పులను పరిష్కరించడానికి ఫౌండేషన్ సూచించిన విలక్షణమైన విధానం “మూడింటి శక్తి”, ఇది భవిష్యత్ లో పుడమి శ్రేయస్సు కోసం జంతు-రకం, మానవజాతి మరియు మొక్కల యొక్క పరస్పర  భాగస్వామ్య అనుసంధానాన్ని ఇది గుర్తించింది.

Sharing is caring!