Telugu govt jobs   »   Kerala govt. to have its own...

Kerala govt. to have its own OTT platform | తన సొంత OTT వేదికను కలిగిన రాష్ట్రంగా కేరళ

తన సొంత OTT వేదికను కలిగిన రాష్ట్రంగా కేరళ

Kerala govt. to have its own OTT platform | తన సొంత OTT వేదికను కలిగిన రాష్ట్రంగా కేరళ_2.1

కేరళ ప్రభుత్వం సొంతంగా ఓవర్-ది-టాప్ (OTT) వేదికను కలిగి ఉండాలని ప్రతిపాదించింది. నవంబర్ 1 లోగా దీనిని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆన్‌లైన్ కంటెంట్ స్ట్రీమింగ్ స్థలంలోకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫాంను ప్రారంభించడంతో మార్కెట్ ప్రేరేపిత మరియు ఆదాయ ఆర్జనకు అతీతంగా సాంస్కృతిక జోక్యమును ప్రారంభించినది.

కేరళ కొత్త OTT ప్లాట్‌ఫామ్‌ను ఎందుకు ప్రారంభించనుంది?

  • నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి OTT వేదికలు  మలయాళ సినిమాపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కానీ అవి ఎక్కువగా సినిమాలకు మాత్రమే పరిమితం అవుతాయి, దాని నుండి వారు ఆదాయాన్ని పొందవచ్చు.
  • గత ఒక సంవత్సరంలో, పెద్ద తారలు నటించిన 15 కంటే తక్కువ మలయాళ చిత్రాలు ఈ వేదికలను చేపట్టాయి.
  • అందువల్ల, రాష్ట్ర ప్రభుత్వం ఈ OTT ప్లాట్‌ఫామ్‌ను ప్రతిపాదించింది, ఇది ప్రజలలో ఆదరణకు  నోచుకోడానికి కష్టపడుతున్న చిత్రాలకు వెసులుబాటు కలిపిస్తుంది మరియు తక్కువ బడ్జెట్ & స్వతంత్ర చిత్రాల కోసం కొంత ఆదాయాన్ని కలిపిస్తుంది.

 

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

     adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Sharing is caring!