‘అమృత్ వాహిని’ యాప్ ను ప్రారంభించిన జార్ఖండ్
హాస్పిటల్ బెడ్ ఆన్‌లైన్ బుకింగ్ కోసం జార్ఖండ్ ‘అమృత్ వాహిని‘ యాప్ ను ప్రారంభించింది. CM హేమంత్ సోరెన్ ప్రారంభించిన ‘అమృత్ వాహిని’ యాప్(అనువర్తనం) ద్వారా జార్ఖండ్‌లోని కరోనా రోగులు ఆసుపత్రిలో పడకలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
‘అమృత్ వాహిని’ యాప్ గురించి:
‘అమృత్ వాహిని’ యాప్, కరోనా వైరస్ సోకిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన సదుపాయాలను అందించగలదు. ‘అమృత్ వాహిని’ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా ఆసుపత్రి పడకల లభ్యత గురించి మొత్తం సమాచారాన్ని పొందవచ్చు మరియు ఆన్‌లైన్‌లో తన కొరకు లేదా మరెవరి కొరకు అయినా బుక్ చేసుకోవచ్చు. ఆ వ్యక్తి బుక్ చేసిన బెడ్ ని తరువాత రెండు గంటల పాటు అతని కొరకు రిజర్వ్ చేయబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక:
ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.
adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి