అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం: 30 జూన్
ప్రతి సంవత్సరం జూన్ 30న అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. కొన్ని ముఖ్యమైన లక్ష్యాలను సాధించడంలో పార్లమెంటులు సాధించిన పురోగతిని సమీక్షించడానికి మరియు స్వీయ మదింపులను నిర్వహించడం, ఎక్కువ మంది మహిళలు మరియు యువ ఎం.పీ లను చేర్చడానికి కృషి చేయడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం.
చరిత్ర
- ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా ఈ రోజును 2018 లో స్థాపించారు.
- 1889లో స్థాపించబడిన పార్లమెంటుల ప్రపంచ సంస్థ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఏర్పాటును కూడా ఈ రోజు అంగీకరించింది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ప్రధాన కార్యాలయం : జెనీవా, స్విట్జర్లాండ్.
- ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు: గాబ్రియేలా క్యూవాస్ బారన్.
- ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ స్థాపించబడింది:1889.
- ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సెక్రటరీ జనరల్: మార్టిన్ చుంగాంగ్
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:
మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF English లో |
జూన్ 4వ వారం కరెంట్ అఫైర్స్ PDF | ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF |
తెలంగాణా స్టేట్ GK PDF | తెలుగు లో Static GK PDF |
Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి