Telugu govt jobs   »   India’s oldest student Bhageerathi Amma passes...

India’s oldest student Bhageerathi Amma passes away at 107 | భారతదేశపు వృద్ధ విద్యార్థి భగీరథి అమ్మ (107) మరణించారు 

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

 

  • భారతదేశపు వృద్ధ మహిళ భగీరథి అమ్మ వయసు సంబంధిత వ్యాధుల కారణంగా కన్నుమూశారు. ఆమె వయస్సు 107 సంవత్సరాలు. కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన అమ్మ, తన 105 సంవత్సరాల వయస్సులో విద్యను కొనసాగించాలని నిర్ణయించుకుంది.
  • అమ్మ 9 సంవత్సరాల వయసులో, మూడవ తరగతిలో అధికారిక విద్యను విడిచిపెట్టింది. మహిళల సాధికారతకు అసాధారణమైన కృషి చేసినందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నారి శక్తి పురస్కర్‌తో సత్కరించింది.

 

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూలై 3వ వారం కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

Sharing is caring!