భారత అదానీ గ్రీన్ సాఫ్ట్ బ్యాంక్ మద్దతు గల SB ఎనర్జీని కొనుగోలు చేయడానికి $3.5 బిలియన్ల ఒప్పందం కుదుర్చుకుంది
భారతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ADNA.NS),సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్(9984. T) మద్దతు గల SB ఎనర్జీ హోల్డింగ్స్ లిమిటెడ్‌ను 3.5 బిలియన్ డాలర్ల ఎంటర్ప్రైజ్ విలువకు కొనుగోలు చేయనుంది. ఇది సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ క్యాపిటల్ లిమిటెడ్ వద్ద ఉన్న 80% వాటాను మరియు మిగిలినవి భారతీయ సమ్మేళనం భారతి గ్లోబల్ లిమిటెడ్ యాజమాన్యంలో నగదు ఒప్పందంలో కొనుగోలు చేస్తుంది. ఈ ఒప్పందం అదానీ గ్రీన్ తన లక్షిత పునరుత్పాదక పోర్ట్ ఫోలియోను 25 గిగావాట్ల (GW) దాని ఆశించిన కాలవ్యవధికంటే నాలుగు సంవత్సరాల ముందు సాధించడానికి అనుమతిస్తుంది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- అదానీ గ్రూప్ ఫౌండర్: గౌతమ్ అదానీ;
- అదానీ గ్రూప్ స్థాపించబడింది: 20 జూలై 1988;
- అదానీ గ్రూప్ ప్రధాన కార్యాలయం: అహ్మదాబాద్.
గమనిక:
ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
19 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి