భూటాన్‌లో భారత్ భీమ్-యుపిఐ సేవలను ప్రారంభం
భూటాన్‌లో భీమ్-యుపిఐ క్యూఆర్ ఆధారిత చెల్లింపులను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రారంభించారు, ఇది రెండు పొరుగు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. భూటాన్‌లో ప్రారంభించడంతో, ఇరు దేశాల చెల్లింపు మౌలిక సదుపాయాలు అంతరాయం లేకుండా సజావుగా అనుసంధానించబడ్డాయి మరియు భారతదేశం నుండి భూటాన్‌కు ప్రయాణించే పర్యాటకులు మరియు వ్యాపారవేత్తలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది నగదు రహిత లావాదేవీల ద్వారా ప్రయాణించే జీవనసౌలభ్యాన్ని పెంచుతుంది.
భారతదేశం యొక్క “నైబర్ హుడ్ ఫస్ట్” విధానం కింద భూటాన్ లో సేవలు ప్రారంభమయ్యాయి. ఈ మహమ్మారి సమయంలో భారతదేశంలో డిజిటల్ లావాదేవీలను సులభతరం చేయడంలో భీమ్ యుపిఐ అత్యంత ప్రకాశవంతమైనవాటిలో ఒకటిగా ఆమె అభివర్ణించారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- భూటాన్ రాజధాని: థింపూ.
- భూటాన్ ప్రధాని: లోటే షెరింగ్.
- భూటాన్ కరెన్సీ: భూటాన్ న్గాల్టర్మ్.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: