ఐఐటి గౌహతి పరిశోధకులు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి “స్మార్ట్ కిటికీలను” డిజైన్ చేశారు
ఐఐటి గౌహతి పరిశోధకులు ఒక “స్మార్ట్ విండో” పదార్థాన్ని అభివృద్ధి చేశారు, ఇది అప్లైడ్ ఓల్టేజికి ప్రతిస్పందనగా దాని గుండా వెళ్ళే వేడి మరియు కాంతి పరిమాణాన్ని సమర్థవంతంగా నియంత్రించగలదు. ఈ మెటీరియల్ భవనాల్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ లను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇటువంటి పదార్థాలు భవనాలలో సమర్థవంతమైన స్వయంచాలక వాతావరణ నియంత్రణ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి సహాయపడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ‘సోలార్ ఎనర్జీ మెటీరియల్స్ & సోలార్ సెల్స్’ అనే జర్నల్ లో ఈ పరిశోధన గురుంచి ప్రచురించారు.
ఐఐటి యొక్క ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన దేబబ్రత సిక్దార్ మరియు అతని పరిశోధన విద్యార్థి ఆశిష్ కుమార్ చౌదరిలు కలిసి ఆవిష్కరించారు.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
30 & 31 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి