Telugu govt jobs   »   Hong Kong woman breaks record for...

Hong Kong woman breaks record for fastest ascent of Everest | అత్యంత వేగంగా వరెస్ట్ ఆరోహణ రికార్డును హాంగ్ కాంగ్ మహిళ చేజిక్కించుకున్నారు 

అత్యంత వేగంగా వరెస్ట్ ఆరోహణ రికార్డును హాంగ్ కాంగ్ మహిళ చేజిక్కించుకున్నారు 

Hong Kong woman breaks record for fastest ascent of Everest | అత్యంత వేగంగా వరెస్ట్ ఆరోహణ రికార్డును హాంగ్ కాంగ్ మహిళ చేజిక్కించుకున్నారు _2.1

హాంగ్ కాంగ్ కు చెందిన పర్వతారోహకురాలు  త్సాంగ్ యిన్-హంగ్, కేవలం 26 గంటల సమయంలో అవరోహించారు . ఈమె ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎవరెస్ట్ ఆరోహణ రికార్డును సృష్టించింది. 44 ఏళ్ల త్సాంగ్ మే 23న రికార్డు స్థాయిలో 25 గంటల 50 నిమిషాల వ్యవధిలో 8,848.86 మీటర్ల (29,031 అడుగులు) ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించింది . హిమాలయ శిఖరాన్ని అధిరోహించడానికి ఆమెకు ఇది మూడవ ప్రయత్నం.

2017లో, త్సాంగ్ పర్వత శిఖరం పైభాగానికి చేరుకున్న మొదటి హాంగ్ కాంగ్ మహిళగా నిలిచింది. దీనికి ముందు నేపాలీ ఫూంజో ఝంగ్ము ఎవరెస్ట్ ను జయించడానికి వేగవంతమైన మహిళ రికార్డును పొందారు, ఆమె 2018  లో 39 గంటల 6 నిమిషాల్లో అధిరోహణను పూర్తి చేసింది .

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

27 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

Hong Kong woman breaks record for fastest ascent of Everest | అత్యంత వేగంగా వరెస్ట్ ఆరోహణ రికార్డును హాంగ్ కాంగ్ మహిళ చేజిక్కించుకున్నారు _3.1

Hong Kong woman breaks record for fastest ascent of Everest | అత్యంత వేగంగా వరెస్ట్ ఆరోహణ రికార్డును హాంగ్ కాంగ్ మహిళ చేజిక్కించుకున్నారు _4.1

 

Sharing is caring!