సిమెంట్ పరిశ్రమ కొరకు 25 మంది సభ్యులతో అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
సిమెంటు పరిశ్రమ కోసం కేంద్ర ప్రభుత్వం 25 మంది సభ్యుల అభివృద్ధి మండలిని డాల్మియా భారత్ గ్రూప్ సిఎండి పునీత్ దాల్మియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. కౌన్సిల్, వ్యర్థాలను తొలగించడానికి, గరిష్ట ఉత్పత్తిని పొందటానికి, నాణ్యతను మెరుగుపరచడానికి, ఖర్చులను తగ్గించడానికి మరియు ఉత్పత్తుల ప్రామాణీకరణను ప్రోత్సహించడానికి మార్గాలను సూచిస్తుంది.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి