GoI, LIC ఛైర్మన్ పదవీ కాలంను 62 సంవత్సరాల వరకు పొడిగించింది
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Staff) రెగ్యులేషన్స్, 1960కు సవరణలు చేయడం ద్వారా IPO-బౌండ్ LIC ఛైర్మన్ ఎం.ఆర్ కుమార్ పదవీ కాలంను ప్రభుత్వం 62 సంవత్సరాల వరకు పొడిగించింది. జూన్ 30, 2021 నాటి ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, నిబంధనల్లో చేసిన మార్పులను లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (స్టాఫ్) సవరణ నిబంధనలు, 2021 అని పిలుస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో సహా కొన్ని మినహాయింపులను మినహాయించి, మెజారిటీ PSUల ఉన్నతాధికారులకు పదవీ కాలం 60 సంవత్సరాలు.
ఆన్లైన్ లైవ్ క్లాస్సుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
LIC హెడ్ క్వార్టర్స్: ముంబై; LIC స్థాపించబడింది: 1 సెప్టెంబర్ 1956.
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:
మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF English లో |
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF |
తెలంగాణా స్టేట్ GK PDF | తెలుగు లో Static GK PDF |