Telugu govt jobs   »   Gira Sarabhai co-founder of National Institute...
Top Performing

Gira Sarabhai co-founder of National Institute of Design passes away | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సహ వ్యవస్థాపకురాలు గిరా సారాభాయ్ మరణించారు

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

 

  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సహ వ్యవస్థాపకురాలు గిరా సారాభాయ్ కన్నుమూశారు. దేశంలో డిజైన్ విద్య యొక్క మార్గదర్శకురాలు అనేక ఇతర సంస్థలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు మరియు కళ మరియు నిర్మాణ రంగంలో విశేష కృషి చేశారు.
  • సారాభాయ్ పారిశ్రామికవేత్త అంబలాల్ సారాభాయ్ కుమార్తె మరియు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ సోదరి. ఆమె కాలికో మ్యూజియం ఆఫ్ టెక్స్‌టైల్స్‌ను కూడా స్థాపించింది. అరిజోనాలోని ప్రసిద్ధ తాలిసిన్ వెస్ట్ స్టూడియోలో ఆమెకు ప్రముఖ ఆర్కిటెక్ట్ మరియు డిజైనర్ ఫ్రాంక్ లాయిడ్ రైట్‌తో శిక్షణ లభించింది.

 

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూలై 3వ వారం కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
 తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf   తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

 

Sharing is caring!

Gira Sarabhai co-founder of National Institute of Design passes away | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సహ వ్యవస్థాపకురాలు గిరా సారాభాయ్ మరణించారు_3.1