Telugu govt jobs   »   General Awareness Daily Quiz in Telugu...

General Awareness Daily Quiz in Telugu 2nd July 2021 | For APPSC & TSPSC Group-II

General Awareness Daily Quiz in Telugu 2nd July 2021 | For APPSC & TSPSC Group-II_2.1

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

ప్రశ్నలు

Q1. సల్ఫర్ యొక్క సాధారణ నామం:

(a) ఫ్రియాన్  

(b) గలీన 

(c) లిమా  

(d) బ్రింస్టోన్  

 

Q2. కళ ఘోడ ఆర్ట్స్ వేడుక ఏ నగరంలో జరుపుకుంటారు?

(a) న్యూ ఢిల్లీ 

(b) హైదరాబాద్ 

(c) పూణే

(d) ముంబై

 

Q3. ఏ కిరణాలు శరీరానికి నష్టాన్ని కలిగిస్తాయి?

(a) X­కిరణాలు

(b) UV కిరణాలు

(c) పరారుణ కిరణాలు

(d) ఎల్లో కిరణాలు

 

Q4. భారతదేశంలో ప్రాధమికంగా  చిన్న పొదుపు మరియు ఆదాయ పన్ను పొందుపు పెట్టుబడులకు గాను ఉపయోగించే ప్రభుత్వ పోదువు బాండ్ ఏది?

(a) ప్రోవిడెంట్ ఫండ్ 

(b) జీవిత భీమా పధకం 

(c) జాతీయ పొదుపు పత్రం

(d) ధీర్గకాలిక ప్రభుత్వ బాండ్ 

 

Q5. రాయ్ పూర్ దేని యొక్క రాజధాని నగరం?

(a) అస్సాం 

(b) ఛత్తీస్ ఘర్  

(c) దాద్రా నగర్ హవేలీ 

(d) తెలంగాణా 

 

Q6. ఉపయోగంలో ఉన్న రెండు ఇంటర్నెట్ ప్రోటోకాల్స్(IP) :

(a) IP Version 4 & IP Version 6

(b) IP Version 2 & IP Version 3

(c) IP Version 4 & IP Version 8

(d) IP Version 2 & IP Version 4

 

Q7.భారతీయ సంగీత వాయిద్యం “సంవాదిని” ఏ రకానికి చెందినది?

(a) తీగ

(b) గాలి

(c) పెర్ కుషన్  

(d) తట్టే వాయిద్యం

 

Q8. టీ పరిశ్రమలు, మెషిన్ ల సహాయంతో తెయాకులను పొందే ప్రయత్నం చేస్తే :

(a) ఎక్కువ మంది టీ ఆకు కార్మికులుగా పని చేయడానికి ఇష్టపడతారు.

(b) టీ ఆకు కార్మికుల నిరుద్యోగిత పెరుగుతుంది.

(c) ప్రతి ప్రాంతానికి వచ్చే టీ ఉత్పత్తి పెరుగుతుంది.

(d) మానవ టీ కార్మికులకు ఇచ్చే వేతనం తగ్గుతుంది 

 

Q9. ఓజోన్ ను దేనితో సూచిస్తారు?

(a) O₃

(b) H₂O₂

(c) Cl₂O

(d) N₂O

 

Q10. వర్మికంపోస్టు లో ఏ జీవులు ముఖ్య పాత్ర పోషిస్తాయి?

(a) నత్రజని బాక్టరియా

(b) వానపాములు

(c) పగడాలు

(d) ఫంగస్ 

 

 

General Awareness Daily Quiz in Telugu 2nd July 2021 | For APPSC & TSPSC Group-II_3.1General Awareness Daily Quiz in Telugu 2nd July 2021 | For APPSC & TSPSC Group-II_4.1

సమాధానాలు 

S1. Ans.(d)

Sol. Brimstone is a lemon-yellow colored stone.”Brimstone,” an archaic term synonymous with sulfur, evokes the acrid odor of volcanic activity. 

S2. Ans.(d)

Sol.  The Festival Kala Ghoda Arts Festival is the country’s largest multicultural festival, taking place in February each year.

S3. Ans.(b)

Sol. Exposure to ultraviolet (UV) radiation is a major risk factor for most skin cancers. Sunlight is the main source of UV rays.

S4. Ans.(c)

Sol. The National Savings Certificate (NSC) is an investment scheme floated by the Government of India. It is a savings bond that allows subscribers to save income tax.

S5. Ans.(b)

S6. Ans.(a)

Sol.  There are currently two version of Internet Protocol (IP), IPv4 and a new version called IPv6. 

S7. Ans.(b)

Sol. A Brief mention about Harmonium and its transformation from a Western based instrument in to an Indian based instrument called Samvadini.  

S8. Ans.(d)

S9. Ans.(a)

S10. Ans.(b)

Sol. Earthworms are the main contributors to enriching and improving soil for plants, animals and even humans. Earthworms create tunnels in the soil by burrowing, which aerates the soil to allow air, water and nutrients to reach deep within the soil.

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూన్ నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో జూన్ నెల వారి కరెంట్ అఫైర్స్ PDF ఇంగ్లీష్ లో
మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static GK PDF 

 adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.

 

 

Sharing is caring!