Telugu govt jobs   »   General Awareness Daily Quiz in Telugu...

General Awareness Daily Quiz in Telugu 1st July 2021 | For APPSC & TSPSC

General Awareness Daily Quiz in Telugu 1st July 2021 | For APPSC & TSPSC_2.1

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

ప్రశ్నలు

Q1.  సాంచి స్థూపం ఈ క్రింది ఏ రాష్ట్రంలో నెలకొని ఉంది?

(a) ఉత్తరప్రదేశ్ 

(b) కర్ణాటక

(c) మధ్య ప్రదేశ్ 

(d) బీహార్

 

Q2. ఏ ముఘల్ చక్రవర్తి ఆస్థానానికి మొట్టమొదటి బ్రిటిష్ రాయబారిగా సర్ థామస్ రాయ్ సూరత్ పట్టణానికి రావడం జరిగింది?

(a) జహంగీర్ 

(b) షాజహాన్ 

(c) అక్బర్ 

(d) ఔరంగజేబు

 

Q3. అరకు లోయ అనే కొండల సముదాయం మరియు లోయ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉన్నది?

(a) కేరళ 

(b) ఆంధ్రప్రదేశ్ 

(c) కర్ణాటక 

(d) తమిళనాడు

 

Q4. పాకిస్తాన్ లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ ను మరియు పంజాబ్ లోని దేర బాబా నానక్ శ్రైన్ ను కలిపే కర్తర్పూర్ కారిడార్ ను ఎవరు ప్రారంభించారు?

(a) అమిత్ షా

(b) నరేంద్ర మోడీ

(c) రాజనాథ్ సింగ్ 

(d) కెప్టెన్ అమరింధ్ర సింగ్ 

 

Q5. కింది వాటిలో ఏ పుస్తకాన్ని సల్మాన్ ఖుర్షిద్ రచించలేదు?

(a) An Era of darkness: The British India

(b) At Home in India: The Muslim Saga

(c) Sons of Babur: A Play in Search of India

(d) The Other Side of the Mountain

 

Q6. భారతదేశంలో రేపో రేటును ఎవర నిర్ణయిస్తారు?

(a) భారత ప్రభుత్వం

(b) ఆర్ధిక మంత్రిత్వ శాఖ

(c) భారతీయ రిజర్వు బ్యాంకు 

(d) వీటిలో ఏది కాదు

 

Q7. హంపి అనే UNESCO ప్రపంచ వారసత్వ సంపద ఏ రాష్ట్రంలో ఉన్నది? 

(a) కేరళ 

(b) ఆంధ్రప్రదేశ్ 

(c) తమిళనాడు

(d) కర్ణాటక

 

Q8. చోళ సామ్రాజ్యం నుండి ఉద్భవించిన మొట్టమొదటి ముఖ్యమైన పరిపాలకుడు ఎవరు?

 (a) విజయాలయ 

 (b) రాజేంద్ర చోళ 

 (c) రాజరాజ చోళ 

 (d) రాజాధిరాజ చోళ

 

Q9. ఐసోటోన్ ఎప్పుడూ ______

(a) ఒక ప్రోటాన్ల సంఖ్యను కలిగి ఉంటుంది.

(b) ఒకే పరమాణు సంఖ్యను కలిగి ఉంటుంది.

(c) ఒకే న్యూట్రాన్ల సంఖ్యను కలిగి ఉంటుంది.

(d) ఒకే ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్యను కలిగి ఉంటుంది.

 

Q10. 2019 లో పద్మ శ్రీ అవార్డు పొందిన హారిక ద్రోణవల్లి ఏ క్రీడకు చెందిన వ్యక్తి?

(a) ఆర్చరి

(b) చదరంగం 

(c) టేబుల్ టెన్నిస్  

(d) బాస్కెట్ బాల్ 

 

 

General Awareness Daily Quiz in Telugu 1st July 2021 | For APPSC & TSPSC_3.1General Awareness Daily Quiz in Telugu 1st July 2021 | For APPSC & TSPSC_4.1

సమాధానాలు 

 

S1.Ans(c)

S2.Ans(a)

S3.Ans(b)

S4.Ans(b)

S5.Ans(a)

S6.Ans(c)

S7.Ans(d)

S8.Ans(c)

S9.Ans(c)

S10.Ans(b)

 

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ 4వ వారం కరెంట్ అఫైర్స్ PDF ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static GK PDF 

Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.

     adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Sharing is caring!