Telugu govt jobs   »   General Awareness Dailly Quiz in Telugu...

General Awareness Dailly Quiz in Telugu 3July2021 | For APPSC & TSPSC Group-2  

General Awareness Dailly Quiz in Telugu 3July2021 | For APPSC & TSPSC Group-2  _30.1

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

ప్రశ్నలు

Q1. క్రింది ఏ తరంగాలు సూన్యం గుండా ప్రయాణించలేవు?

 1. కాంతి.
 2. ధ్వని.
 3. వేడి
 4. విద్యుదయస్కాంత.

 

Q2. ప్రతి వేడి వస్తువు వీటిని విడుదల చేస్తుంది?

 1. X-కిరణాలు
 2. దృగ్గోచర కిరణాలు.
 3. పరారుణ కిరణాలు
 4. అతినీలలోహిత కిరణాలు

 

Q3. Coolidge tube దేనిని సృష్టించడానికి వాడతారు?

 1. రేడియో తరంగాలు
 2. శూక్ష్మ తరంగాలు
 3. X-కిరణాలు
 4. గామా కిరణాలు.

 

Q4. P మరియు n రకపు అర్ధ వాహకాలను ఒకదానితో ఒకటి కలిపినప్పుడు,ఏర్పడే  p-nజంక్షన్ ఎలా పనిచేస్తుంది?  

 1. ప్రతిశోధకం
 2. వర్ధకం
 3.  దోలకం .
 4.  వాహకం.

 

Q5. సమయ క్రమ విరామం తర్వాత పునరావృతమయ్యే కదలికను  ఏమంటారు?

 1. ఆవర్తన కదలిక.
 2. సరళ హరాత్మక చలనం.
 3. అవరోధ రహిత చలనం 
 4. కంపిత చలనం

 

Q6. డోలకం ఒక పూర్తి చలనాన్ని చేయడానికి పట్టే కాలాన్ని ఏమని అంటారు?

 1. అత్యధిక వేగం 
 2. సగటు వేగం .
 3. ఆవర్తన కాలం 
 4. విరామ సమయం 

 

Q7. కృత్రిమ ఉపగ్రహాల్లో సమాచార వ్యవస్థలో వేటిని ఉపయోగిస్తారు?

 1. పరారుణ తరంగాలు 
 2. రేడియో తరంగాలు 
 3. అతినీల లోహిత కిరణాలు
 4. శూక్ష్మ తరంగాలు

 

Q8. ఫోర్జరీ చేయబడిన పత్రాలను ఏ కిరణాలతో  కనుగొంటారు?

 1. అతినీల 
 2. గామా 
 3. బీటా 
 4. పరారుణ 

 

Q9. బాల్ పెన్ ఏ సూత్రం పై ఆధారపడి పనిచేస్తుంది?

(a) స్నిగ్ధత 

(b) బాయిల్ సూత్రం.

(C) గురుత్వాకర్షణ బలం 

(d) తల తన్యత 

 

Q10. క్రింది వాటిలో ఏది గాజుద్వార తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది?

 1. ఎరుపు రంగు కాంతి
 2. ముదురు వర్ణ కాంతి 
 3. ఆకుపచ్చ కాంతి 
 4. పసుపు రంగు కాంతి .

 

సమాధానాలు

 

S1. (b)

Sol-   Sound wave is a longitudinal wave. Hence it requires the material medium for it’s propagation.

 • Hence , it can not travel in the vacuum.

 

S2. (C)

Sol- 

 • All the hot objects emits the infrared radiation.
 • This radiation cannot be seen with the naked eyes but can only be felt in the form of the heat.

 

 S3. (C) 

 • Coolidge tube is a vacuum tube which is used in the production of x-rays.
 • X-rays are high energy EM waves.

S4. (a)  

 • A Rectifier is an electronic device that converts an alternating current into a. Direct current by using one or more P-N junction diodes. 

 S5. (a)

 • Periodic motion is the motion which repeats itself after a regular interval of the time.

S6.(c)

 • Time period is the time taken by the pendulum to make the one complete oscillation.
 • It is represented by the letter T.

S7. (b)

 • Radio waves are used for the communication in artificial satellites.
 • Radio waves have the lower frequencies and lower wavelengths than microwaves.
 • Hence , they are used to transmit the signals to television and the radios.

S8. (a) 

 • Documents that are the authentic, will glow when Illuminated by the ultraviolet radiation.

S9.(d)

 • Ball pen works both on the principle of the gravitational force and the surface tension.

S10.(b)

 • Speed of the light in any medium is directly proportional to the wavelength of the light.
 • As violet ray has the minimum wavelength, so it’s speed is minimum.

 

 ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూన్ నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో జూన్ నెల వారి కరెంట్ అఫైర్స్ PDF ఇంగ్లీష్ లో
మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static GK PDF 

    adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

 

General Awareness Dailly Quiz in Telugu 3July2021 | For APPSC & TSPSC Group-2  _40.1General Awareness Dailly Quiz in Telugu 3July2021 | For APPSC & TSPSC Group-2  _50.1

 

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

General Awareness Dailly Quiz in Telugu 3July2021 | For APPSC & TSPSC Group-2  _70.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

General Awareness Dailly Quiz in Telugu 3July2021 | For APPSC & TSPSC Group-2  _80.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.