Telugu govt jobs   »   Freedom fighter Anup Bhattacharya passes away...

Freedom fighter Anup Bhattacharya passes away | స్వాతంత్య్ర సమరయోధుడు అనుప్ భట్టాచార్య మరణించారు

స్వాతంత్య్ర సమరయోధుడు అనుప్ భట్టాచార్య మరణించారు

Freedom fighter Anup Bhattacharya passes away | స్వాతంత్య్ర సమరయోధుడు అనుప్ భట్టాచార్య మరణించారు_2.1

స్వాతంత్య్ర సమరయోధుడు, స్వాధిన్ బంగ్లా బేతార్ కేంద్ర సంగీతకారుడు అనుప్ భట్టాచార్య మరణించారు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం సమయంలో, స్వాదిన్ బంగ్లా బేతార్ కేంద్రంలో స్వరకర్త మరియు సంగీత దర్శకుడిగా పనిచేశారు. అతను రవీంద్ర సంగీత శిల్పి సాంగ్స్థ వ్యవస్థాపక సభ్యుడు కూడా.

టీర్ హరా ఈ ధేయు-ఎర్ సాగోర్,” “రోక్టో దియే నామ్ లిఖేచి,” “పుర్బో డిగోంటే సుర్జో ఉతేచే,” మరియు “నోంగోర్ టోలో టోలో” అతని విముక్తి పాటలు 1971 సమయంలో విముక్తి యుద్ధ యోధులకు ప్రేరణ నిచ్చాయి. స్వాదిన్ బంగ్లా బేతర్ కేంద్రం 1971లో రేడియో ప్రసారానికి మాధ్యమంగా ఉండేది.

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

12 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

12 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Freedom fighter Anup Bhattacharya passes away | స్వాతంత్య్ర సమరయోధుడు అనుప్ భట్టాచార్య మరణించారు_3.1