26/11 కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ కు నాయకత్వం వహించిన ఎన్ ఎస్ జి మాజీ చీఫ్ జెకె దత్ కన్నుమూత
26/11 ముంబై ఉగ్రవాద దాడి సమయంలో ఈ దళానికి నాయకత్వం వహించిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ ఎస్ జి) మాజీ డైరెక్టర్ జనరల్ జె.కె. దత్ కోవిడ్-19 సంబంధిత సంక్లిష్టతల కారణంగా కన్నుమూశారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడిలో ఆపరేషన్ బ్లాక్ టోర్నడో సమయంలో జెకె దత్ కౌంటర్ టెర్రర్ మరియు సహాయక చర్యలను చూశారు.
ఆగస్టు 2006 నుండి ఫిబ్రవరి 2009 వరకు దళానికి సేవలందించిన పశ్చిమ బెంగాల్ కేడర్ కు చెందిన 1971 బ్యాచ్ ఐపిఎస్ అధికారి మరణం పట్ల ఎన్ ఎస్ జి సంతాపం వ్యక్తం చేసింది. ఆయన సిబిఐ మరియు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో వివిధ స్థానాల్లో కూడా పనిచేశారు.
adda 247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
గమనిక:
ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
20 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి