జార్జియాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన జైశంకర్
జార్జియాలో ప్రముఖ టిబిలిసి పార్కు లో, మహాత్మా గాంధీ విగ్రహాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆవిష్కరించారు. తూర్పు ఐరోపా మరియు పశ్చిమ ఆసియా కూడలిలో ఉన్న వ్యూహాత్మకంగా ముఖ్యమైన దేశమైన జార్జియాలో తన రెండు రోజుల పర్యటనలో, జైశంకర్ దేశ అగ్ర నాయకత్వంతో చర్చలు జరిపారు మరియు 17 వ శతాబ్దపు సెయింట్ క్వీన్ కీటెవా అవశేషాలను కూడా అప్పగించారు.
సెయింట్ క్వీన్ కెటెవాన్ 17 వ శతాబ్దపు జార్జియన్ రాణి, ఆమె ప్రాణత్యాగం పొందింది. ఆమె అవశేషాలు 2005లో మధ్యయుగ పోర్చుగీస్ రికార్డుల ఆధారంగా భారతదేశంలోని ఓల్డ్ గోవాలోని సెయింట్ అగస్టీన్ కాన్వెంట్ లో కనుగొనబడ్డాయి.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: